Pages

కుబేరుడును ఎలా సంతోషపరచాలో మీకు తెలుసా ?




 కుబేరుడును

ఎలా సంతోషపరచాలో మీకు తెలుసా ?


Section is about the Kuber, Indian God of wealth. It covers: How Kuber became God, Kuber Yantra, Kuber and Ravan,Kuber and Parvati,Kuber


స్నానపానాదులుగావించి మీ పూజగదిలో తూర్పువైపున కూర్చోండి.

చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచండి.

కలశాన్ని ఉంచండి. నెయ్యితో దీపాలు వెలిగించండి.

భూమి మరియు కలశాన్ని పూజించండి.

విఘ్నాలను తొలగించే గణాధిపతిని ధ్యానించి పంచామృతంతో అభిషేకం చేయండి.

కుబేరుని యంత్రం మరియు ధన్వంతరీ భగవానుల చిత్రపటాలను పూజలో ఉంచండి.

ధాన్యం మరియు బెల్లం అర్పించండి.

బంగారు, వెండి నాణేలు, ఆభరణాలను శుభ్రంగా కడిగి పవిత్ర నీటితో స్నానం చేయండి.

కాంస్యం లేదా ఇత్తడి ఆభరణాలుంచి కుంకుమ, సింధూరం, అక్షతలతో పూజించండి.

ఐదుసార్లు ఓం గం గణపతయే నమః అని జపించండి.

ఓం శ్రీ కుబేరాయ నమః , ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాలను తులసిమాలతో 108సార్లు జపించంతడి. ఇంట్లో స్వస్తిక్ గుర్తునుంచండి. ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేయవచ్చంటున్నారు జ్యోతిష్యులు.