Pages

ఆఫీస్ గం (జిగురు) తయారి పరిశ్రమ ...!





మొదటి విధానము- (వేడి చేయు పద్దతి)

కావలసిన పదార్థములు:

దేక్స్ ట్రిం -825 గ్రాములు

అల్యూమినియం సల్ఫెట్ -40 గ్రాములు

గ్లూకోజ్ 40 గ్రాములు

కావలసిన సామాగ్రి:

పాత్రలు -2

పొయ్యి -1

చెక్క లేదా కర్ర తెడ్డు -1

గరిటె - 1

బాటిల్స్ 

లేబుల్లు

మగ్గు

తక్కెడ

తయారు చేయు విధానము:

దేక్స్ ట్రిం ని తగినన్ని నీటిలొ వేసి పూర్తిగా కరిగే వర్కు గిలక కొట్టాలి

అర లీటర్ నీటిని ఒక పాత్రలో వేడి చేసి అందులో గ్లూకోజ్ , అల్యూమినియం సల్పేట్ లను కరిగించాలి

ఈ రెన్డు ద్రావణాలు కలిపి స్టొవ్ మీద వేడి చేస్తూ గడ్డలు కట్టకున్డా బాగా కలయ తిప్పాలి

మామూలుగా మనము వాడే గం ఎంత చిక్కగా ఉన్టున్దొ అంత చిక్కగా ఉన్డే వరకు వేడి చేయాలి

చిక్క బడిన గమ్ము ని స్టొవ్ పై నుంచి దించి బాగా చల్లా బడిన తరువాత మ్యాగ్ తో తీసుకొని గరాటు ద్వారా బాటిల్ లో నింపాలి

పూర్తిగా చల్లారిన గం తో నింపినా బాటిల్ ని తూకము వేసి లేబుల్ అన్టిన్చి ప్యాక్ చేయాలి

జాగ్రత్తలు:

గం తయారీలో ఎక్కువగా నీటిని కలుపా రాదు. తగినన్ని మాత్రమే పోయాలి.
గం ను తక్కువ మన్ట తో ఎక్కువ సేపు వేడి చేయాలి.
ఉన్డలు కట్టకున్డా బాగా కలియ తిప్పాలి 
గమ్ము బాగా చల్లారిన తరువాత మాత్రమే ప్యాక్ చేయాలి.
గమ్ము నింపినా బాటిల్ మూతలను జాగ్రత్తగా బిగించాలి.

రెండవ పద్దతి 

కావలసిన పదార్థములు:

బ్రిటిశ్ దేక్స్ ట్రిం -1 కిలో గ్రాము
యెసటిక్ యాసిడ్ - 200 గ్రాములు
ఆల్కా హాల్ -20 మిల్లి లీటర్లు
మంచి నీళ్ళు - 1500 మిల్లి లీటర్లు

కావలసిన సామాగ్రి:

రెన్డు గిన్నెలు పెద్దవి
తెల్ల పలుచని బట్ట
వెదురు కర్ర ముక్కలు -2
పొయ్యి

తయారు చేయు విధానము:

ఒక గిన్నె లో 1-1/2 లీటర్లు (1500 మిల్లి లీటర్లు) నీటిని తీసుకొని వేడి చేయాలి

వేడి నీతి గిన్నెను పొయ్యి మీద నుండి దించి బ్రిటిశ్ దేక్స్ టిం కలిపి బాగా కరిగేలా గిలకొట్టాలి

గిలకొట్ట దానికి వెదురు కర్ర ముక్కను గాని ఏదయినా పుళ్లను గాని ఉప్యోగించ వక్చు.

దేక్స్ ట్రిస్ , నీరు మిశ్రా మాన్ని పలుచని తెల్ల వస్త్రము సహాయము తో వాద కట్టవలయును.

వేడి మీదనే ఎసిటిక్ యాసిడ్ ని దేక్స్ ట్రిం నెటి మిశ్రమానికి కలుపా వలెను

మిశ్రమము చల్లర బోయే ముందు ఆల్కా హాల్ ని కూడా కలిపి బాగా గిలకొడితె గమ్ము తయారు అవుతుంది

జాగ్రతలు:

పాళ్ళూ సరిగా కలిసే వరకు బాగా గిలకొట్టాలి

ముందు జాగ్రతగా పదార్థములు సారి అయిన తూకములో ఉన్నవో లేవో మరల తూచాలి

భారీగా తయారు చేసే ముందు రెన్డు, మూడు సార్లు తయారు చేసుకొని చూసుకొవడమ్ ముఖ్హ్యము


సూచనలు:

తక్కువ పదార్థములతో శాంపిల్ ని రెన్డు మూడు సార్లు తయారు చేసుకోవాలి

శాంపిల్ తయారు చెయునపుడు కొలతలు జాగ్రత్తగా రాసి ఉంచుకోవాలి.

చక్కగా , నాణ్యమైన శాంపిల్ తయారయినచో ఆ శాంపిల్ లో ఎంత వాడారొ అవే మున్ముందు ఉప యోగించాలి.

మార్కెట్ లో ప్రవేశించే ముందు కొన్ని సార్లు మీరు తయారు చేసిన గమ్ముని ఉపయోగించి చూడాలి.

అలాగే బైన్డిన్గ్ వాళ్ళ చేత కూడా ఉపయోగించి వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి.

పూర్తిగా సం తృప్తి చెండిన తరువాత మార్కెట్ లో ప్రవేశ పెట్టాలి.

కెమికల్స్ లభించే చొటు:


1) Chemical Syndicate,
Bhavanarayana Street,
Near : Bapanaiah High
School,
Vijayawada 1.
2) Siyaram Dyes &
Chemicals,
28-4-9, yellamma
thota,
Near : Jagadamba
Centre,
Besides: Elite Hotel,
Visakhapatnam
530 020.
3) Capco Chemical works,
Tadiwala Lane,
Superi Baug Road,
Parle, Mumbai 12.
4)B.G. Shah & Co.,
19, Champ ak lal
Industrial Estate,
Sion, Mumbai-22.
5) M. P. Joshi&Company,
Princess street,
Murnbai-2.
6) T. Ali Mohommed &
Co.,
Sarang Street,
Opp : Phule Market,
Mumbai 3.
7) All Indian Kariana
Stores.
Pydhoni Naka,
Mumbai-3.
8) Grover & Co.,
Sameldas Gandhi Marg
Princess Street,
Mumbai-2.
9) A. Amruthlal & Co.,
Phydhoni Naka,
Mumbai 3.
10) Novarden Chemical
Works Ltd.,
Sakinaka,
Andheri (E),
Murnbai-59,
11) Ganesh Aushadhi
Bhandar,
245, Kalbadevi Road,
Mumbai 2.
12) Mukhesh & Co.,
Subhash Road,
Secunderabad 3.