Pages

ఇది నా అయిదో పెళ్లి - అల్లు అర్జున్‌ హీరోయిన్



adah sharma కోసం చిత్ర ఫలితం
ఇది నా అయిదో పెళ్లి ,ఇప్పటివరకు నేను అయిదు సార్లు పెళ్లి కూతురయ్యాను అంటూ ట్వీట్‌ చేసింది హార్‌‌ట ఎటాక్‌ భామ ఆదా శర్మ . హార్‌‌ట ఎటాక్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ అయిదోసారో పెళ్లి కూతురు కావడం ఏంటి ?  

 సినిమాల్లో పెళ్లి కూతురు గా నటించడం అయిదోసారి అంట ! అందుకే పెళ్లి కూతురు గెటప్‌ లో ఉన్న ఫోటో ని పెట్టేసి అయిదోసారి పెళ్లి కూతురునయ్యాను అంటూ ట్వీట్‌ చేసింది ఆదా శర్మ . ప్రస్తుతం ''క్షణం '' అనే చిత్రంలో నటిస్తోంది ఆదా శర్మ . ఇటీవలే అల్లు అర్జున్‌ తో సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.