ప్రభాస్ అలా చూస్తున్నాడేంటి.? బాబోయ్ రాజమౌళి రొమాంటిక్ సీన్. బాహుబలి
చిత్రంలో అవంతిక పచ్చబొట్టు పాట. బొడ్డుపై పండ్లను వేసి ఊరిస్తూ, నాభీ నృత్యాలతో ఊరిస్తూ
చిత్రీకరించే గురువు కె. రాఘవేంద్ర రావును మించిపోయాడు శిష్యుడు ఎస్ఎస్ రాజమౌళి.
బాహుబలి
చిత్రంలో అవంతిక, శివుడు రొమాంటిక్ సాంగ్ పచ్చబొట్టేసి. అనే పాట చివర్లో చూపించిన సన్నివేశం
మామూలుగా లేదు. తమన్నా తన వీపును మొత్తాన్ని నగ్నంగా మార్చేయడమే కాకుండా పాట చివర్లో
ముందు ఉన్న వస్త్రాన్ని కూడా తీసేసినట్లు చూపించేశాడు. ఆ సమయంలో ప్రభాస్ అందాలను ఆబగా
చూస్తున్నట్లు పాటలో కనబడుతుంది. ఇక ఆ తర్వాత మామూలే.
మొత్తంగా పాటలో తమన్నా దుస్తులను
విప్పేసిందా అనే భ్రమ కలిగించాడు. ఇప్పుడు ఇదే విషయమై కుర్రకారు వాట్సాప్, ఫేస్బుక్
లో చర్చలు చేసుకుంటున్నారు. నిజంగా తమన్నా విప్పేసిందా అని క్వచ్చన్ పెట్టి చర్చలు
చేసుకుంటున్నారు. మొత్తమ్మీద రాజమౌళి నవరసాలను కలిపి పిండేశాడు.