Pages

ఆమె చేత్తో దండ వేయించుకుంటే ఇక అంతే ...!

 jharkhand minister neera yadav
అశుభం అనేది కలలో కూడా తలచుకోరాదనీ మన పెద్దవాళ్లు అంటుంటారు... ఇటీవల ఆయనకు జార్ఖండ్ రాష్ట్ర మానవవనరుల శాఖామంత్రి కలాం ఫోటోకు దండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు.  దానిపై దేశం యావత్తూ చర్చ జరిగింది. ఐతే ఆమె ఆ తర్వాత సర్దుకుంది. కానీ జరిగిన తప్పు మళ్లీ సరిదిద్దుకోలేరు కదా. అలా ఆమె ఎందుకు వేశారో కానీ... ఆ ఘటన జరిగి వారం కూడా తిరగక మునుపే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఏదేమైనా దేశం ఓ గొప్ప మేధావిని కోల్పోయింది.


అబ్దుల్ కలాం జీవిత చరిత్రను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి  CLICK HERE