Pages

ఈ సీరియల్ చుస్తే.. బూతు సినిమానా లేక సీరియలా అనే డౌట్ వస్తుంది? నమ్మకపోతే ఈ Image చూడండి?

bold sinslo rechhipotunna rashmi.
భర్తలు ఆఫీస్ కు వెళ్ళగానే కాలక్షేపం కోసం ఆడవారు టీవీ ల ముందు కుర్చుని ఏదో ఓ సీరియల్ చూడడం అలవాటు..ఇప్పుడు వారిని అవి కూడా చూడకుండా చేస్తున్నాయి

దహియా తానే సాథీ సీరియల్‌లో రష్మీ రెచ్చిపోయి నటించింది. ప్రస్తుతం నాచ్ బలియే-7సీజన్ డ్యాన్స్ రియాల్టీ షోలో తన భర్త నందీప్ సంధుతో కలిసి పాల్గొంటోంది. 10కి సినిమాల్లో ఫైగానే నటించిన సనాఖాన్ తన సహనటుడు అభయ్ భార్గవ్‌తో కలిసి హాట్‌సీన్స్‌లో రెచ్చిపోగా, ఊర్వశీ దొలాకియా కసౌటీ జిందగీ సీరియల్‌లో, మృణాళినీ శర్మ కహీతో హోగయాలో ఇలాగే మాంచి ఊపుతో నటిస్తున్నారు..

ఇప్పుడు ఈ సీరియల్స్ చూస్తున్న వారంతా మనం సీరియల్స్ చూస్తున్నామా లేకఏదయినా బోతూ సినిమా చూస్తున్నామా అని ఆశ్చర్యపోతున్నారట.