Pages

బహుబలి-2 లో అనుష్క(దేవసేన) రేప్ సీన్ ఉందట ?

నిన్న , మొన్నటి వరకు 'రేప్ ఆఫ్ అవంతిక ' అంటూ బాహుబలి సంబదించిన న్యూస్ సోషల్ మీడియా లో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో అందరికి తెలుసు..

అది మరచిపోతున్న సమయం లో తాజాగా 'రేప్ ఆఫ్ అనుష్క ', రేప్ ఆఫ్ దేవసేన " అంటూ ఓ కథనం స్టార్ట్ అయ్యింది . ఇంతకీ బాహుబలి 2లో అనుష్క రేప్ సీన్ ఉంటుందా ? ఉండదా అనేది అందరి ప్రశ్న . అసలు ఈ ప్రచారం ఎలా బయటకు వచ్చిందంటే.దేవసేన ని అటు బాహుబలి ఇటు భల్లాల దేవ ఇద్దరూ ఇష్టపడతారు కానీ దేవసేన మాత్రం బాహుబలి నే కోరుకుంటుంది . 

దాంతో బాహుబలి వర్సెస్ భల్లాల దేవ గా మారుతుంది . దీంతో ఇప్పుడు అందరి మదిలో దేవసేన - బాహుబలి మద్య పార్ట్ 2లో శృంగార సన్నివేశం ఉంటుందా ..? అది కూడా రేప్ ఆఫ్ అవంతిక స్టైల్లో ఉంటుందా ? అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి..మరి ఆ సన్నివేశం ఉంటుందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే 2016 వరకు ఆగక తప్పదు.