Pages

ఆ హీరో సిస్టర్ టాప్‌లెస్ ఫోజులతో హల్ చల్...(ఫోటోస్)

 బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ కూతురు, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సిస్టర్ కృష్ణా ష్రాఫ్ ఇపుడు బాలీవుడ్లో సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. 

అమ్మడు ఉన్నట్టుండి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో టాప్ లెస్ ఫోటోలు పోస్టు చేయడమే ఇందుకు కారణం. హాలీవుడ్ స్టార్ మిలీ సైరస్‌కు కృష్ణాష్రాఫ్ వీరాభిమాని. ఆమెను చూసి ఇన్‌స్పైర్ అయిందో ఏమో? ఇలా హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ హల్ చల్ చేస్తోంది. 

మరో విషయం ఏమిటంటే కృష్ణా ష్రాఫ్‌ ఓ విదేశీయుడి ప్రేమలో పడింది. తన బాయ్‌ఫ్రెండ్‌ తనకి ముద్దు పెడుతున్న ఫోటోని కృష్ణ ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేయడం సంచలనం సృష్టించింది. ఇపుడు ఇలా టాప్ లెస్ ఫోజులతో హడావుడి మొదలు పెట్టింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకే అమ్మడు ఇలా చేసినట్లు స్పస్టమవుతోంది. 

తన సోదరుడు టైగర్ ష్రాఫ్ సినిమా నటుడిగా ఎదుగేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కృష్ణా ష్రాఫ్ మాత్రం అందుకు భిన్నంగా డైరెక్షన్ డిపార్టుమెంటుపై ఇంట్రెస్టు చూపుతోంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆమె ట్రాన్స్ జెండర్స్ మీద 'బ్లాక్ షీప్' అనే డాక్యుమెంటరీ కూడా చిత్రీకరించింది