బాలీవుడ్ క్రేజీ లవర్స్ గా ,చెట్టపట్టాలు వేసుకొని తీరిగిన జంట రణబీర్ కపూర్-దీపిక పదుకునేలు, ఇటివలే వీరిద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కత్రినాకైఫ్ తో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ తో దీపికా ప్రేమలో పడ్డారు. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ రణబీర్, దీపికాలు కలిసి 'తమాషా' చిత్రం లో నటిస్తున్నారు. ఇటివల జరిగిన చిత్ర ప్రమోషన్ లో దీపిక , రణబీర్ ను 'బ్రదర్' అని అనేసింది, దీంతో రణబీర్ తో పాటు అక్కడ ఉన్న అందరు షాక్ గురియ్యారు.. ఎంత విడిపోతే మాత్రం మాజీ లవర్ ని పట్టుకొని 'బ్రదర్ ' అనడం ఏంటి అని అందరు అనుకున్నారు.