Pages

ఆ హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలతో గొడవకు దిగిన చరణ్

 ప్రస్తుతం రామ్ చరణ్ కూడా  సెంటిమెంట్ తో తనకు బాగా కలిసొచ్చిన హీరోయిన్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరోయిన్ ఎంటా కథా కామీషు అనే కదా మీ డౌట్ అయితే వివరాల్లోకి వెళ్లేద్దాం.. ప్రస్తుతం రామ్ చరణ్ 'బ్రూస్ లీ' రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా తర్వాత కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'తని ఒరువన్' సినిమా రీమేక్ చేయనున్నాడని తెలిసిందే. 

ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా కాజల్ని అనుకున్నా అమ్మడు రెమ్యునరేషన్ ఆకాశాన్నంటేలా చెబుతుందని ధనుష్ అనేకుడు సినిమాలో తన క్యూట్ లుక్స్ తో ఆడియెన్స్ ని అలరించిన అంయారా దస్తర్ మీద కన్ను పడ్డది దర్శక నిర్మాతలకు. కాజల్ ఈ సినిమాను చేయడానికి 2 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. అసలే ఫేడ్ అవుట్ అవుతున్న ఈ టైంలో వచ్చిన ఛాన్స్ కాస్త కాజల్ రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగి చేజార్చుకుంది అనుకున్నారంతా. కాని చరణ్ మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని పెట్టాల్సిందే అని గట్టిగా పట్టుపడుతున్నాడట.