Pages

ఫ్లాష్ న్యూస్: రామ్ గోపాల్ వర్మ హఠాణ్మరణం..

ఈ మద్య వివాదాల సృష్టి కర్త రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఫై చేసిన కామెంట్స్ కి బదులుగా పవన్ ఫ్యాన్ ఒకరు " రామ్‌గోపాల్ వర్మ హఠాత్తుగా మరణించాడని, సినీ పరిశ్రమకు పట్టిన పీడా తొలగిపోయిందంటూ ఒక ఇమేజ్ తయారు చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. 

పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు, ఆనంద భాష్పాలతో వీడ్కోలు చెప్తూ నివాళులు అర్పిస్తున్నారు " అన్నది ఆ పోస్ట్ ముఖ్య ఉద్దేశం.. అక్కడి తో ఆగకుండా రిప్ అంటూ వర్మ చావుకు సానుభూతి ప్రకటించాలంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇలా పోస్ట్ చేయడానికి వెనుక వర్మ ఈ మద్య చేసిన పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్‌లేరా?? పవన్ ఫ్యాన్స్ చదువుకోలేదా లేక టెక్నికల్‌గా వెనుకబడి ఉన్నారా అంటూ ప్రశ్నించాడు అలా కామెంట్స్ చేయడం తో ఫాన్స్ కు బాగా మండి ఈ పని చేసారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తుంది..నీజంగానే చనిపోయాడా అనే లేవలో పిక్ రెడీ చేసి అప్లోడ్ చేసాడు.