Pages

మేలుకొలుపు : చిరంజీవి నిజస్వరూపాన్ని తెలుసుకోండి ఫాన్స్ ..

మెగా స్టార్ చిరంజీవి ని అబిమానులు దేవుడిగా కొలుస్తారు..చిరు కనపడితే చాలు అబిమనుల్లో తెలియని ఉత్సహం కలుగుతుంది.చిరు కోసం ప్రాణాలను ఇచ్చే అబిమానులు కూడా ఉన్నారు.అబిమానులు అంటే మీరే..నా ప్రాణం ..నా ఊపిరి అంటూ స్టేజి మీద మాటలు చెప్పే చిరు స్టేజి దిగాక అబిమానులను ఎలా చూస్తారు..? అబిమానులు కనిపిస్తే ఎలా పలకరిస్తాడు..? 
chiranjivi nijasvarupaannitelusukunna faans.

అనేది ఈ స్టొరీ చేస్తే అర్ధం అవుతుంది.. ఇటివలే జరిగిన రామ్ చరణ్ 'బ్రూస్ లీ' ఆడియో కి ముఖ్య అతిధి గా చిరంజీవి హాజరయ్యాడు..ఈ ఫంక్షన్ జరిగిన తర్వాత తీరిగి వెళ్ళుతున్న చిరు వెంబడి అబిమానులు తమ కెమెరా లతో ఫొటోస్ తీయడం మొదలు పెట్టారు..అదే టైం లో ఓ అబిమాని చిరు కు నమస్తే పెట్టడం చేసాడు.దాంతో చిరు కు కోపం కట్టలు తెచ్చుకుంది..ఆ అబిమాని ఫై కోపం తో ఊగిపోయాడు..ఎన్ని సార్లు పెడతావు నమస్తే..అప్పటినుండి చూస్తున్న తెగ నమస్తే లు పెడుతున్నావు.."స్టుపిడ్ ఫెలో" అంటూ కోపంగా తిట్టుకుంటూ కారు వెక్కి వెళ్ళిపోయాడు..ఈ మాటలకూ అక్కడ ఉన్న ఫాన్స్ అందరు ఆశ్చర్యపోయారు..చిరంజీవి ఇలాంటి వాడా..! అనుకుంటూ వెనుతీరిగారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ నెట్ వర్క్ సైట్ లో బాగా షేర్ అవుతుంది..ఈ వీడియో చూసిన వారందరు చిరు నీజ స్వరూపం ఇదే అంటూ, ఈ ఒక్కటి కాదు ఇలాంటి పాత వీడియోస్ మళ్లీ అప్లోడ్ చేసి కామెంట్స్ వేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 



Related :