Pages

లీక్: 'కుమారి 21ఎఫ్‌' కథ ఇదే?

కథ ప్రకారం... హీరో రాజ్ తరుణ్ , హెబ్బా ఇద్దరూ ప్రేమికులు. ఇద్దరూ లవర్స్ గా వాల్యుబల్ టైమ్ ని ఎంజాయ్ చేస్తారు. అయితే హెబ్బా తొలినుంచీ మగ, ఆడా అనే తేడా లేకుండా...ఫ్రెండ్స్ అందరితో సోషల్ గా ఉంటూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతూంటుంది. దాంతో ఆమెపై రాజ్ తరుణ్ కు డౌట్ వస్తుంది. తనతో కాకుండా ఆమె వేరే వారితో లవ్ ఎఫైర్ నడుపుతోందేమో అని అనుమానిస్తాడు. తనకు వచ్చిన ఈ అనుమానం నిజమో కాదో తేల్చుకోవటానికి తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమెకు తెలియకుండా టెస్ట్ లు పెడతాడు.

lik: sukumaar raasina 'kumaari 21ef' katha

 అవన్నీ ఫన్నీగా సాగుతాయి. అయితే ఓ రోజు ఈ విషయం హెబ్బాకు తెలిసిపోతుంది. ఆమె కూడా ఈ టెస్ట్ లతో ఓ సమస్యలో ఇరుక్కుంటుంది. ఆ క్రమంలో ఆమె ఎంత నిజాయితీ పరురాలో రాజ్ కు అర్దం అవుతుంది. కానీ అప్పటికే ఆమె రాజ్ తో అనుమానం బోయ్ ఫ్రెండ్ తో గడపటం కష్టమని తేల్చి చెప్పి వెల్లిపోతుంది. ఆ క్రమంలో రాజ్ తరుణ్ తిరిగి ఆమెను వెనక్కి తేవటానికి ఏం చేసాడు అనేది మిగతా కథ. అయితే ఇది కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో, మీడియాలో ప్రచారంలో ఉన్న కథ మాత్రమే అని గమనించండి.

Related:

ఆ బాలికను నాతో పడుకోబెట్టు.. అపుడే నీతో కాపురం చేస్తా.. రెండో భార్యతో భర్త!
అక్కడ కట్టిన బట్ట వద్దు.. నగ్నమే ముద్దు
చిరంజీవి గురించి అసలు విషయం చెప్పిన సుమన్
కొలిక్కి రాని హీరోయిన్ల నగ్న చిత్రాల కేసు