Pages

హెల్మేట్ ధరిస్తే 5స్టార్ చాక్లెట్...




ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. 



రోడ్లపై ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణాలతో వెళుతుంటే వారిని ఆపి వారికి 5 స్టార్ చాక్లెట్లు, డెయిరీ మిల్క్ చాక్లెట్లు ఇచ్చి అభినందిస్తున్నారు. అదే హెల్మెట్ ధరించకుండా వెళ్లేవారి వాహనాలను ఆపి వారికి ఫైన్ వేస్తున్నారు. ప్రస్తుతానికి ఫైన్ తో సరిపెట్టినా ఈసారి మళ్లీ హెల్మెట్ లేకుండా వస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

Related:
ఆ బాలికను నాతో పడుకోబెట్టు.. అపుడే నీతో కాపురం చేస్తా.. రెండో భార్యతో భర్త!

ఆమె ఎంత మందికి అత్త .!!!?