రణవీర్ సింగ్ నాకు బెస్ట్ ఫ్రెండ్, అతను చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ అందుకే అతనితో ఈజిగా కనెక్ట్ అవుతాను అంటూ దీపిక తెలిపింది. ఇవేకాక రణవీర్ నన్ను ఎప్పుడు హర్ట్ చేయడని అతని ముందు నగ్నంగా ఉండడానికి నేను సిద్ధం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది పొడుగు కాళ్ళ సుందరి.
రణవీర్ సింగ్ ను నేను ఎంతో గౌరవిస్తాను, అతనిని నేను చాలా ప్రేమిస్తాను అందుకే అతని ముందు నగ్నంగా ఉన్నా కంఫర్ట్ గా ఫీలవుతానని దీపిక తెలిపింది.ఇక చివరగా మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా అంటూ చిన్న సెటైర్ కూడా వేసింది ఈ బాలీవుడ్ లేడి .
ఏమి చేద్దాం .... కలికాలం ... పోయేందుకు వచ్చింది....
ఏమి చేద్దాం .... కలికాలం ... పోయేందుకు వచ్చింది....