ధర్మ సందేహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ధర్మ సందేహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

నాన్న కావాలనుకుంటున్నారా?

అనేక మంది దంపతులకు వివాహమై కొన్నేళ్లు గడుస్తున్నా సంతానలేమి వారిని వేధిస్తూ ఉంటుంది. సంతాన భాగ్యం కోసం వారు చేయని పని  ఉండదు. పూజలు పునస్కారాల , మరోవైపు సంప్రదించని వైద్యులంటూ ఉండరు. 
  యాంత్రిక జీవనంలో భార్యా భర్తల మధ్య శృంగార సమయం చాలా తక్కువ. పని ఒత్తిడి వల్ల సెక్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేయలేక పోతున్నారు. అనేక మంది దంపతులు వారానికో, పదిరోజులకో మొక్కుబడిగా సెక్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇలాంటి వారికి సంతానం కూడా ఆలస్యంగానే కలుగుతోంది. 

దంపతులు సెక్స్‌ కార్యక్రమానికి ఎక్కువ రోజులు దూరంగా ఉండటం కూడా ఒక కారణంగా చెపుతున్నారు. 
ఇలాంటి సమయంలో కూడా నిర్ణీత సమయంలో సెక్స్ చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెపుతున్నారు. 

రుతుక్రమం మొదలైన పదో రోజు నుంచి 20వ రోజు వరకు ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనాలి. అలా కలవక పోయినట్టయితే పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువేనంటున్నారు. అలాగే, సెక్స్ తర్వాత వీర్యం సరిగా రాకపోయినా వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిదని వారు చెపుతున్నారు.

Related articles: 

మగ పిల్లలు పుట్టడానికి మునులు చెప్పిన రహస్యం...

మెంతులు తింటే ఇక మీ ఆవిడకు వాంతులే ?

బాహుబలి లో మీరు చూసిన వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందో మీకు తెలుసా?

వ్యభిచారం: రోజుకి 5 లక్షలు అంటున్న హీరోయిన్ చెల్లెలు...







మనిషి ఎప్పుడు చనిపోతాడో కుక్కలకు ముందే తెలుస్తుందా ?

how to identify dog to human death కోసం చిత్ర ఫలితం
కుక్క అనగానే గుర్తొచ్చేది విశ్వాసం. అంతగా విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్క పట్ల మనిషి మూఢ విశ్వాసాన్ని కలిగి ఉండటమనేది కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. కుక్క ఏడిస్తే అరిష్టమని, ఎవరో చనిపోతారని అనడం వినే ఉంటారు కదా! మనలో చాలామంది ఈ విషయాన్ని గట్టిగా నమ్మడమే కాదు... పొరపాటున కుక్క ఏడిస్తే ఏదో జరిగిపోతుందని భయపడిపోతుంటారు కూడా. 

ఇది ఎంతవరకూ నిజం? కుక్క నిజంగా చావును పసిగడుతుందా? ఎవరికి వారు అనేసుకోవడమే తప్ప ఇంతవరకూ దీన్ని ఎవరూ నిర్ధారించి చెప్పలేదు. పోనీ ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు, చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అంటే... అదీ లేదు. కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. ఈ నమ్మకాన్ని పారద్రోలాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఫలితం అంతంత మాత్రమే. 
dog and yama dharma కోసం చిత్ర ఫలితం
కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది. కుక్కలు దుష్టశక్తుల్ని కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని, ఎవరో చనిపోతారని అనుకోవడం కూడా వారి నుంచే మొదలైందని అంటారు. వాళ్లు దేని ఆధారంగా ఆ నమ్మకాన్ని పెంచుకున్నారో మనకైతే తెలీదు. ఆధునికుల్లో కూడా కొందరు ఇలాంటి వాదనలను సమర్థించారు. మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత... ఏడు గిట్టలున్న కుక్కకు దెయ్యాలు కనబడతాయని ఓ పుస్తకంలో రాశాడు. కుక్క ఏదైనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా, ఏడుస్తున్నా కచ్చితంగా దెయ్యాన్ని చూసే అయివుంటుందని, అప్పుడు దాని రెండు చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దెయ్యం మనక్కూడా కనిపిస్తుందని రాశాడాయన. 
dog and yama dharma కోసం చిత్ర ఫలితం
దీన్ని కొందరు కొట్టి పారేశారు కానీ ఎంతోమంది నమ్మారు. దెయ్యాల్ని సైతం చూడగలిగేంత శక్తి ఉన్న కుక్కలు, చావును పసిగట్టడంలో వింతేముంది అన్నారు వాళ్లు. అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా? ఎంతమాత్రం కాదనే అంటున్నారు శాస్త్రవేత్తలు. దెయ్యాల్ని చూడటం, మరణాన్ని పసిగట్టడం వంటివన్నీ మూఢనమ్మకాలే అంటారు వారు. కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులని బట్టి కుక్కలు చాలా తెలుసుకుంటాయట. చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే, మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే, దాన్నిబట్టి అవి పసిగట్టవచ్చు తప్ప... వాటికవి మరణాన్ని కనిపెట్టేయడమన్నది అసాధ్యమని అంటున్నారు. పైగా ఎవరో మనిషి చనిపోతే అతడితో ఎలాంటి సంబంధం లేని కుక్క ఏడుస్తుందనడం హాస్యాస్పదం అంటున్నారు. అది ఏడవడానికి అనారోగ్యమో, మరేదో కారణమై ఉండొచ్చు అనేది వారి వాదన. 
dog and yama dharma కోసం చిత్ర ఫలితం
నిజమే కదా! ఎవరైనా చనిపోతే వారికి సంబంధించినవాళ్లు ఏడుస్తారు కానీ, ఎక్కడో ఎవరో ఎందుకు ఏడుస్తారు? పెంపుడు కుక్కలు ఏడ్చాయంటే ఒక అర్థముంది కానీ, ఊళ్లో ఎవరో చనిపోతే ఊరి చివర ఉండే కుక్క ఎందుకు ఏడుస్తుంది? ఇలా కాస్త లాజికల్గా ఆలోచిస్తే మన నమ్మకం మూఢనమ్మకంగా మారేది కాదేమో! విదేశాల్లో నమ్మకాలు... ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కుక్క చుట్టూ ఎన్నో నమ్మకాలు, సెంటిమెంట్లు అల్లుకుని ఉన్నాయి. స్కాట్లాండ్లో కుక్క ఇంట్లోకి వస్తే కొత్త స్నేహం ఏర్పడుతుందని, ఇంగ్లండ్లో వ్యాపార విషయాలు మాట్లాడ్డానికి వెళ్లేటప్పుడు ఒంటి మీద చుక్కలున్న కుక్క ఎదురొస్తే డీల్ ఓకే అవుతుందని నమ్ముతారు. తమ తోటలోకి అపరిచిత కుక్క వస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, మరణం సంభవిస్తుందని ఐర్లాండ్ వాసులు నమ్ముతారు. 

కుక్క తన తోకను కాస్త పైకి లేపి నిద్రిస్తుంటే ఓ దుర్వార్త వస్తుందని అమెరికాలోని కొన్ని ప్రాంతాలవారు భావిస్తారు. కొన్ని దేశాల్లో మూడు తెల్లకుక్కలు కలసి కనిపిస్తే అదృష్టం వరిస్తుందని, మరికొన్ని దేశాల్లో నల్ల కుక్క ఎదురొస్తే కీడు జరుగుతుందని నమ్మకం!


మీరు మరణించబోతున్నరని తెలిపే లక్షణాలు ?



పుట్టేదెప్పుడో ముందే తెలుస్తుంది కాని చావును గురించి ముందుగా తెలియడం అరుదు. అందువల్ల విధిగా వచ్చేదైనప్పటికీ చావు అందరికీ ఒక మిస్టరీగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. దాన్ని గురించి ఎంతో జిజ్ఞాసా, భయాలూ, సందేహాలూ కలుగుతూంటాయి. శరీరం అశాశ్వతమనీ, జీవితం బుద్బుదప్రాయమనీ అనేక వైరాగ్య భావనలు మనకు ఉండనే ఉన్నాయి. అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే అనే ఆలోచన జీవితం, సమాజంపట్ల మన వైఖరిని బలంగా శాసిస్తుందనడంలో సందేహం లేదు.
చావు అనేది ఎప్పుడూ మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఇది మానవ జీవితంలో ఒక నిజమైన వాస్తవం. ఎప్పుడు జన్మిస్తారో, ఎప్పుడు మరణిస్తారో ఎవ్వరికీ తెలియదు. చావు అనివార్యమైనది. మరణం గురించి మనకు వింత విషయం ఏముంది. మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది. మరణం తర్వాత ప్రపంచం ఉందా లేదా మరణం తర్వాత మనం కేవలం అదృశ్యమవుతామా?ఇటువంటి ప్రశ్నలతో మనం ఎప్పుడూ భయపడుతుంటాం అందుకు మానవులు ఎల్లప్పుడూ మణం నివారించడానికి ఎన్నో మార్గాలకోసం చూస్తుంటారు.
కానీ మరణం నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మీరు మరణించబోతున్నారన్న మీకు కూడా తెలియంత విధంగా నిశ్శద్దంగా వస్తుంది మరణం. అయితే మన ఇండియన్ గ్రంధాలలో ఒక వ్యక్తి వెంటనే లేదా త్వరలో చనిపోతాడని సూచించే కొన్ని లక్షణాలను నమోదు చేయడం జరిగింది.
మరణించబోతున్నారన్న సంకేతాలను శివ పురాణంలో వివరించడం జరిగింది. శివ పురాణం ప్రకారం, ఒక సారి పార్వతీ దేవి మరణం యొక్క సంకేతాల గురించి లార్డ్ శివను కోరినట్లు తెలుపుతున్నాయి. ఒక అతను/ఆమె చనిపోబోతున్నారని ఎలా తెలుస్తుంది?తర్వాత మరణం గురించి ప్రతిదీ పార్వతీ దేవికి వివరించాడాని శివ పురాణంలో తెలుపుతున్నది. లార్డ్ శివ పార్వతి దేవికి వివరించిన వాటిలో 10 లక్షణాలను కొద్ది రోజుల్లో లేదా కొన్ని గంటల్లో చనిపోయే వ్యక్తిలో చూడవచ్చు అని మాట్లాడం జరిగింది




స్త్రీల రుతుక్రమాన్ని అపవిత్రంగా భావిస్తారు ఎందుకనీ?

పీరియడ్స్ సమయంలో మమ్మల్ని మా ఇంటిలోని పూజ గదిలోకి ఒక్కసారి కూడా వెళ్ళవద్దని మా పెద్దవారు గద్దిస్తారు. బహిష్టు అనేది ఎక్కువగా బాధించే విషయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హిందూ మత సంప్రదాయాల ప్రకారం ఈ సమయంలో మహిళను అపవిత్రంగా భావిస్తారు.

సంప్రదాయాల ప్రకారం,ఒక మహిళ ఆమె బహిష్టు సమయంలో దేవాలయాలకు లేదా ఆమె ఇంటి పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఆమె ఇతర కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండాలి. ఆమె జుట్టును దువ్వెనతో దువ్వుకోకూడదు. ఊరగాయలను ముట్టుకోకూడదు. కాజల్ లేదా ఎటువంటి అలంకరణ చేసుకోకూడదు. వంటగదిలోకి వెళ్ళకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే,ఒక మహిళ బహిష్టు సమయంలో ఒక సాధారణ జీవితం గడపాలి.
వాస్తవానికి పాత కాలం రోజుల్లో,బహిష్టు సమయంలో మహిళలను ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉంచేవారు. బహిష్టు సమయంలో మహిళలు అన్ని రోజులు ఒకే వస్త్రాన్ని ఉపయోగించేవారు. ఆమె జుట్టు దువ్వకుండా చిక్కుతో ఉంటుంది. ఎవరు మాట్లాడకుండా తప్పించుకుంటారు. సాధారణ ఆహారం తింటారు. నేలపై నిద్రిస్తారు. అలాగే ఎటువంటి వస్తువులను ముట్టుకోరు. ఈ సమయంలో మహిళలు ఇంటి పని మరియు పూజ చేయటం నుంచి ఎందుకు మినహాయింపు ఉందో కారణం ఉంది.
కానీ మీరు హిందూమతం ప్రకారం బహిష్టు సమయంలో మహిళలను ఎందుకు అపవిత్రంగా భావిస్తారో కారణాల గురించి తెలుసుకోవాలి. మీరు దీనిని చదివితే కొన్ని అద్భుతమైన నిజాలను కనుగొనవచ్చు. 

మీకు అక్కడ పుట్టుమచ్చ ఉందా ?




చాలా మంది ప్రజలు పుట్టుమచ్చను శకునంగా భావిస్తారు. అంతేకాక అదృష్టం తెస్తుందని కూడా అంటూ ఉంటారు. దీనిని దురదృష్టం మరియు అదృష్టం అనే మంచి, చెడు ల కలయక అని చెప్పవచ్చు. ఈ పుట్టుమచ్చలు మా గత జీవితంలో మిగిలిన జ్ఞాపకాల్ని గుర్తు చేస్తాయి. తల్లి ఆమె గర్భం సమయంలోనే ఆమె పిల్లలు లేదా చర్యలు ప్రారంభం అవుతాయి. మా పుట్టుమచ్చలకు ఒక సాధారణ కారణం నుండి ఆ పేరు వచ్చింది. అంతే ఇంకా ఏమి లేదు. చదవండి - మన శరీరం లో ఈ ఫాన్సీ మార్కులు జన్మించక ముందు లేదా పుట్టిన వెంటనే గాని చర్మంపై ఉంటాయి. ఇవి పరిమాణంలో పెద్దవిగా ఉన్నప్పుడు మన ముఖం మీద కొంత ఇబ్బందికరముగా ఉంటాయి.
నిపుణులు మన పుట్టుమచ్చల గురించి మంచి అదృష్ట సంకేతం లేదా డెవిల్ యొక్క మార్క్ అని చెప్పారు. ప్రపంచంలో,దాదాపు ప్రతి జీవికి ఒక పుట్టుమచ్చ ఉంటుంది. అవి గుండె ఆకారం,స్ట్రాబెర్రి ఆకారం లేదా క్రమ రహితంగా ఉండవచ్చు. అవి ముదురు లేదా తేలికపాటి రంగులో ఉండవచ్చు. అంతేకాక వాటి పరిమాణంలో మార్పులు కూడా ఉంటాయి.
వివిధ సంస్కృతులలో పుట్టుమచ్చల గురించి జానపద మరియు మూడనమ్మకాల ఆధారంగా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఈ పుట్టుమచ్చలు మీ శరీరం మీద ఉన్న ప్రాంతాన్ని బట్టి దాని అర్ధం ఉంటుంది.
కాలి పాదం అడుగున పుట్టుమచ్చ ఉంటే మీరు ఏమి అనుకుంటారు? మీ చెంప మీద ఉన్న బ్యూటి స్పాట్ ఏమి చెప్పుతుంది? ఈ ప్రశ్నల అన్నింటికీ సమాధానం కావాలంటే,మీరు మీ శరీరంలో పుట్టుమచ్చల రహస్య డీకోడ్ ను తెలుసుకోవటానికి ఈ వ్యాసంను చదవండి.
పుట్టుమచ్చలు అనేవి మన చర్మంపై సహజంగా పెరుగుతాయి. ఇవి శరీరంలో ముఖ్యమైనవి కాదు. అందువల్ల కొన్నిసార్లు వీటిని తొలగిస్తూ ఉంటాము. కానీ కొన్ని పుట్టుమచ్చలు మంచి జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.
ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరియు సాంఘిక కార్యకలాపాలను అంచనా వేయటానికి జ్యోతిషశాస్త్రంలో మోలోసోఫి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మోలోసోఫి అనేది మీ జీవితం యొక్క ప్రాముఖ్యత మరియు మీ శరీరం యొక్క పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా చూపుతుందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలు మీ జీవితం మరియు వ్యక్తిత్వం గురించి ఏమి చెప్పుతాయో తెలుసుకోవటానికి దీనిని చదవండి.