Pages

నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టటానికి అక్షరాలు









నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టటానికి అక్షరాలు


అశ్విని - చూ - చే- చో - లస్వాతి రూ రే - రో - త
భరణి - లి - లూ - లే - లోవిశాఖ - తీ - తూ - తే - తో
కృత్తిక - ఆ - ఈ- ఊ - ఏఅనూరాధా - నొ - నీ - నూ - నే
రోహిణి - ఓ - వా - వీ - వూజ్యేష్ఠ - నో - యా - యీ - యూ
మృగశిర - వే - వో - కా - కిమూల - యే - యో - బా - బి
ఆరుద్ర - కూ - ఖం - జ్ఞా- చ్చాపూర్వాషాఢ - బూ - ధా - భా - ధా
పునర్వసు - కే - కో - హా - హీఉత్తరాషాఢ - బే - బో - జా - జీ
పుష్యమి - హూ - పే - హో - డాశ్రవణం - జూ - జే - జో - ఖా
ఆశ్లేష - డి - డు - డె - డోధనిష్ట - గా- గీ - గూ - గే
మఖ - మా - మీ - మూ - మేశతభిషం - గో - సా - సీ - సూ
పుబ్బ - మో - టా - టీ - టూపూర్వాభాద్ర - సే - సో దా - దీ
ఉత్తర - టే - టో - పా - పీఉత్తరాభాద్ర - దు - శ్యం - ఝూ - థా
హస్త - పూ - ష - ణా - ఠారేవతి - దే - దో - చా - చీ
చిత్త - పే - పో - రా - రీ