నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టటానికి అక్షరాలు
అశ్విని - చూ - చే- చో - ల | స్వాతి రూ రే - రో - త |
భరణి - లి - లూ - లే - లో | విశాఖ - తీ - తూ - తే - తో |
కృత్తిక - ఆ - ఈ- ఊ - ఏ | అనూరాధా - నొ - నీ - నూ - నే |
రోహిణి - ఓ - వా - వీ - వూ | జ్యేష్ఠ - నో - యా - యీ - యూ |
మృగశిర - వే - వో - కా - కి | మూల - యే - యో - బా - బి |
ఆరుద్ర - కూ - ఖం - జ్ఞా- చ్చా | పూర్వాషాఢ - బూ - ధా - భా - ధా |
పునర్వసు - కే - కో - హా - హీ | ఉత్తరాషాఢ - బే - బో - జా - జీ |
పుష్యమి - హూ - పే - హో - డా | శ్రవణం - జూ - జే - జో - ఖా |
ఆశ్లేష - డి - డు - డె - డో | ధనిష్ట - గా- గీ - గూ - గే |
మఖ - మా - మీ - మూ - మే | శతభిషం - గో - సా - సీ - సూ |
పుబ్బ - మో - టా - టీ - టూ | పూర్వాభాద్ర - సే - సో దా - దీ |
ఉత్తర - టే - టో - పా - పీ | ఉత్తరాభాద్ర - దు - శ్యం - ఝూ - థా |
హస్త - పూ - ష - ణా - ఠా | రేవతి - దే - దో - చా - చీ |
చిత్త - పే - పో - రా - రీ |