గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారు ?




గుడిలో ప్రదక్షిణ ఎందుకు  చేస్తారు ?



పురాణాలలో   ప్రదక్షిణ  ఎందుకు అనగా  కారణములు  ఈ విధంగా  తెలుప బడినది ..

 1. చేసిన పాపములు  పోగొట్టుకోవడానికి

 2. కోర్కెలను  తీర్చు కొనడానికి

 3. మరు జన్మ మంచి  జన్మగా  లబించడానికి

 4.  అజ్ఞాన  అంధకారం  నుండి ఆత్మ జ్ఞానం పొందుటకు

ప్రదక్షిణలు  ఎన్ని   రకములు ?

ప్రదక్షిణలు  రెండు రకములు 


1.ఆత్మ ప్రదక్షిణ

2. గర్బ గుడి చుట్టూ లేదా విగ్రహం చుట్టూ చేసే  ప్రదక్షిణ

ఎన్ని ప్రదక్షిణములు  చెయ్యాలి?




కచ్చితంగ  ఎక్కడా  ఇన్ని ప్రదక్షిణములు  చెయ్యాలి అని లేదు

కానీ ఉపనిషత్తుల సారంశం  ఆధారముగ  శివ అలయలుకు అధమ

పక్షం మూడు విష్ణు అలయములుకు  నాలుగు  చేయమని  ఉన్నది
* * * * * * * * * * *