Pages

నిద్ర లేవగానే ఎవర్ని చూస్తే ఆ రోజంతా శుభప్రధం అవుతుంది




నిద్ర లేవగానే ఎవర్ని చూస్తే ఆ రోజంతా శుభప్రధం అవుతుంది 


పండితులు , పెద్దలు కొన్ని శుభప్రదాలను చూచించారు . అవి ఏంటో చూద్దాం . ఉదయం లేవగానే వేద వేత్తలను , సుమంగళి ని , గోవును , అగ్ని హోత్రాన్ని చూచిన వారికి శుభాలు చేకూరుతాయి . నదిని , సముద్రాన్ని , సరస్సు నూ చూస్తే దోషాలు తొలుగుతాయి. మనముఖాన్ని నేతిలో చూస్తే చిరకాలం ఆరోగ్యం జీవిస్తాము .
ఉదయాన్నే చూడ కూడనివి :పెరుగు , నెయ్యి , ఆవాలు , అద్దము వంటి వాటిని చూడటం అశుభం .