కావలసిన పదార్థాలు:
1.గట్టి పాస్పరస్
2.స్టీరిక్ ఆసిడ్
3.ఆముదాము లేక్ షాక తైలము
కావలసిన సామాగ్రి:
1.నీతి టొట్టీ
2.పెద్ద బాణలి
3.పొయ్యి
4.మూసలు (ఆక్చులు)
తయారు చేయు విధానము:
పారఫిణ్ మైనాన్ని, స్టీరిక్ ఆసిడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాణలిలో వేసుకొనే రెడి గేయా ఉంచుకోవాలి
ఆక్చులు సిద్దం చేసుకోవాలి. ఆక్చు లోపలి భాగంలో ఆమూఢము లేదా నూన్ చక్కగా రాసి ఆక్చు అక్కారంలో మధ్య భాగములో వట్టి (దారము) ఉన్డేలా , నూలు దారము అమర్చుకోవాలి.
కరిగిన పారఫిణ్ మైనము, స్తీరిక్ ఆసిడ్ ద్రావనాన్ని ఆక్చులలో జాగ్రతగా పోసి త్వరగా చల్లారేందుకు చల్లని నీతి తొట్టిలొ ఆక్చులను ఉంచాలి.
కనీసము 3,4 గన్టల పాటు ఆక్చును చల్లర నివ్వాలి. అలా చెయడమ్ వలన మైనపు వత్తూలు చక్కగా తయారవుతాయి.
పారఫిణ్ మైనము 9 భాగాలు, స్తీరిక్ ఆసిడ్ ఒక భాగము లేదా ఇతర నిష్పత్తి లో కలుపుకోవక్చు.
రంగు రంగుల కొవ్వుత్తులు తయారు చెయాలన్టె , కరుగుతున్న మైనములో రంగు పదార్థములు కలుపుకోవాలి.
క్రింది పట్టికలో ఏ రంగు కోసము ఏ పదార్థాన్ని ఉపయోగించాలో వివరించారు.
నంబరు | రంగు | కలప వలసిన పదార్థములు |
1 |
ఎరుపు | రొడామిన్, సూడాన్ రెడ్ 4 |
2 |
ఆకు పాక్‌చ | వాక్సోలిన్, ఆసిడ్ గ్రీన్, విక్టోరియా గ్రీన్ |
3 |
నీలి రంగు | మేథీలీన్ బ్లూ, విక్టోరియా బ్లూ |
4 |
పసుపు రంగు | మెటాలిక్ ఏళ్లో, టర్ట్రా జైన్ ఏళ్లో |
పైన తెలిపిన రంగులు కొవ్వొత్తులకు మాత్రమే
సువాసన కొరకు:
సువాసన కొరకు కరిగిన మైనములో మీకు ఇస్ట మైన పరిమల ద్రవ్యాన్ని 5 మీ లీ కలపన్డి
జాగ్రత్తలు:
మైనాన్ని కరిగే వర్కు వెడి చేసిన సరిపోతుంది. పొళ్లి పోయే వరకు వేడి చేయ రాదు.
తేలిక అయిన రంగులు అనగా లైట్ రంగులు వక్చెలా చూసుకొన్డి. నూలు దారము సరిగ్గా ఉన్డె టట్టు చూడటము చాలా అవసరము.
కరిగిన మైనాన్ని ఆక్చుల్లో పొసేటపుడు ఒకే సారి పోయాలి. మద్య మద్య లో ఆపి మరల పోసినా కొవ్వొత్తులు సరిగా రావు.
తయారయిన కొవ్వొత్తుల చివరి దారాలను కరిగిన మైనములో ముంచిఏ అవి అన్టిచగానె చక్కగా వెలుగు టాయి
సలహాలు:
ప్రారంభం లోనే అధికం గేయా పెట్టుబది పెట్టుట మంచిది కాదు
పాలిథిన్ కవర్లో మాత్రమే ఇవి ప్యాకింగ్ చేయాలి
లేబుల్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసి ప్రిన్ట్ చేయించు కోవాలి లేదా రబ్బరు స్టామ్ప్ కూడా వాడవcచు.
పరిశ్రమ ప్రారంభించే ముందు అనుభవము చాలా అవసరము
చూడగానె కోనాలని అనిపించే విధంగా లేబుల్ తయారు చెసుకొన్డి.
కొవ్వొత్తుల ఆక్చులు మరియు వాక్స్ ఈ అడ్రసులొ దొర కుతాయి :
1) Munshi & Company, |
181, Bapu Khote |
Street, |
Mumbai 3. |
2) Kolhapur Candle |
Works, |
1435, Lakshmi puri, |
Kolhapur, |
Maharashtra State. |
3) Killick Industries Ltd... |
Killick House, |
Home Street, |
Mumbai 60. |
4) Excel Industries, |
184, S.V. Road, |
Jogeswari, |
Mumbai 60. - |
5) Maharashtra State Small Industries Development |
Corporation, |
Kripanidhi, Walchand Hirachand Marg, |
BaUard Estate, Mumbai-38. |
6) Bharat Petroleum, |
Tata Road, Church |
gate, |
Mumbai 1. |
7) P. Nandalal & Co., |
Shir in Chambers, |
Vadagadi, Mumbai-3. |
కొవ్వుత్తుల లో కలిపే రంగుల కొరకు: |
1) Dadaji Dhagji & Co. s |
Samuel Street, |
Mumbai 3. |
2) D. Madhavadas |
Manilal & Co., |
10, Sussex Road, |
Mumbai 27. |
3) L. Liladhar & Co., |
Samuel Street, |
Mumbai 3. |