Pages

తెల్ల ఫినాయిల్‌ తయారి ?



తెల్ల ఫినాయిల్‌ తయారి ?


తెల్ల ఫినాయిల్‌ తయారికి కావలసిన వస్తువులు...

సైన్‌ ఆయిల్‌ 200ఎంఎల్‌, సాఫ్ట్‌ సోప్‌ 100ఎంఎల్‌, కట్టింగ్‌ ఆయిల్‌ 105ఎంఎల్‌, సెంటు 20ఎంఎల్‌,సైన్‌ ఆయిల్‌, సాఫ్ట్‌సోప్‌ను బాగా కలుపుకోవాలి.

 నీటిని పోస్టు డబ్బాలో ఉన్నదంతా శుభ్రం చేసుకోవాలి, ఆ తరువాత కట్టింగ్‌ ఆయిల్‌ వేసి సీసాలో ఉన్నదంతా నీరు పోసి కలుపుకోవాలి. చివరిగా మనకు సరిపడ నీటిని కలిపి సీసాలో నింపుకోవాలి.

జాగ్రత్తలు...

పిల్లలకు ఫినాయిల్‌ సీసాలు అందకుండా చూసుకోవాలి. 
తయారు చేసేటప్పుడు మాస్క్‌ను వాడాలి. ప్రస్తుతం మార్కెట్‌లో పై మూడింటితో పాటు కలిపి సెంటు కూడా ఒకే లిక్విడ్‌ దొరుకుతుంది. 

ఇది 200 రూపాయలకు లీటరు లభిస్తుంది. దీంట్లో 20 లీటర్ల నీళ్లు కలిపి 20లీటర్ల చేయవచ్చు. మార్కెట్‌లో ఒక లీటరు ధర 40 రూపాయలు ఉంది.