కావలసిన సామాగ్రి:
1.పోర్శిలీన్ జాడీ
2. గాజు బీకర్ లేదా పాత్రలు
3.గాజు కడ్డిలు - నాలుగు
కావలసిన పదార్థములు:
1.ముఖ్య ద్రావణము:300 మిల్లి లీటర్లు నీటిలొ 24 గ్రాముల ట్యూనిక్ ఆసిడ్, 8 గ్రాముల గాలిక్ ఆసిడ్ లను కరిగించి తయారు చేసుకోవాలి
2.ఫెర్రాస్ సల్ఫేట్ ద్రావణము 300 మిల్లి లీటర్ల నీటిలొ 30 గ్రాముల ఫెర్రాస్ సల్ఫేట్ (అన్న భేధీ) స్పటికాలను కలిపి, ద్రావణము తయారు చేసుకోవాలి
3.దేక్స్ ట్రిం ను గాని, గం అరబిక్ ను గాని 30 గ్రాములు తీసుకొని 300 మిల్లి లీటర్ల నీటిలొ కరిగించి ద్రావనాన్ని తయారు చేసుకోవాలి
4.కార్బా లీక్ యాసిడ్ 3 గ్రాములు
5.10% హైడ్రొ క్లోరిక్ ఆమ్లము: 75 మిల్లి లీటర్లు
6.ఆసిటొన్:150 మిల్లి లీటర్లు
7.సార్చి టాల్ లేదా గ్ళిస రిన్ :60 మిల్లి లీటర్లు
8. నీరు ఒక లీటరు లేదా 800 మిల్లి లీటర్లు
తయారు చేయు విధానము:
పైన తెలిపిన పదార్థములను అన్ని కలిపి ఒక పింగాణి (పోర్చిలీన్) జాడీ లో పోసి 4 లేదా 5 రోజులకు ఒక సారి కదిలిస్తూ సుమారు 25 రోజులు ఉంచాలి.
25 వ రోజు నుంచి ఒక వారము పాటు కదలించ కున్డా ఉంచి పైన ఏర్పడిన తేటను వంచు కోవాలి.
ఈ తేటను బాగా వడపోసి సీసాలో నింపి ప్యాక్ చేయాలి
జాగ్రతలు:
1.హైడ్రొ క్లోరిక్ ఆమ్లము కలుపునపుడు జాగ్రతగా ఉండాలి
2.తేటను జాగ్రతగా వంచాలి
3.ప్యాకింగ్ చేసే ముందు నలకలు లేకుండా వడ గట్టాలి
రంగులు కలపడము:
ఏ రంగు ఇంకు కావాలో నిర్ణయించుకొని ఆ రంగు పదార్థములు కలుపుకోవాలి
రంగులు వాటికి కలప వలసిన పదార్థములు:
క్రియో సొట్ ఆయిల్ , రాసిన్ , ఫెనాల్ , క్రేసోల్, నాఫ్టలిన్, థార్ , ఆసిడ్ కొరకు
Bombay Chemicals |
Pvt. Ltd., |
129, M. Gandhi Road, |
Mumbai 1. |
కెమికల్స్ , మసాలా దినుసులు కొరకు
1) Chemical Syndicate, |
Bhavanarayana Street, |
Near : Bapanaiah High |
School, |
Vijayawada 1. |
2) Siyaram Dyes & |
Chemicals, |
28-4-9, yellamma |
thota, |
Near : Jagadamba |
Centre, |
Besides: Elite Hotel, |
Visakhapatnam |
530 020. |
3) Capco Chemical works, |
Tadiwala Lane, |
Superi Baug Road, |
Parle, Mumbai 12. |
4)B.G. Shah & Co., |
19, Champ ak lal |
Industrial Estate, |
Sion, Mumbai-22. |
5) M. P. Joshi&Company, |
Princess street, |
Murnbai-2. |
6) T. Ali Mohommed & |
Co., |
Sarang Street, |
Opp : Phule Market, |
Mumbai 3. |
7) All Indian Kariana |
Stores. |
Pydhoni Naka, |
Mumbai-3. |
8) Grover & Co., |
Sameldas Gandhi Marg |
Princess Street, |
Mumbai-2. |
9) A. Amruthlal & Co., |
Phydhoni Naka, |
Mumbai 3. |
10) Novarden Chemical |
Works Ltd., |
Sakinaka, |
Andheri (E), |
Murnbai-59, |
11) Ganesh Aushadhi |
Bhandar, |
245, Kalbadevi Road, |
Mumbai 2. |
12) Mukhesh & Co., |
Subhash Road, |
Secunderabad 3. |
సి యం సి, ఆసిడ్ స్లర్రీ, పాస్పేట్ వగైరా కొరకు
1) Modern Chemical |
works, |
Janki Niwas, |
N.C. Kelkar Road, |
Dadar, Mumbai-28. |
2] Hico Products |
Pvt. Ltd. |
Mogul Lane, |
Mafaim, Mumbai-16 |