Pages

నా వయసు జస్ట్ 28 అప్పుడే నాకు పెళ్ళా ?

తెల్లగా ఉన్నా.. ఎర్రగా ఉన్నా.. నల్లగా ఉన్నా.. అన్నీ భగవంతుడు ఇచ్చిన రంగులేనని చెబుతోంది బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్. 

నల్లగా ఉన్న చర్మాన్ని నిగారింపజేసేలా వారం రోజుల్లోనే రంగు మార్చేస్తామంటూ వస్తున్న ఫెయిర్ నెస్ క్రీముల ప్రకటనలను నిషేధించాలని ఆమె డిమాండు చేస్తానంటోంది. 

తన చెల్లెలు రంగు తక్కువని, అలాంటి ప్రకటనల్లో చేస్తే ఆమెతో సహా అలాంటి వారందరినీ కించపరిచినట్లే అవుతుందని.. అందుకే వీటిని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పింది.