పుష్కర యాత్రికులు చేయకూడని పనులు


dont's కోసం చిత్ర ఫలితం


1. పుష్కర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు పూర్తిగా నిషేధం. 
2. నదీ తీరం వద్ద దుస్తులు ఉతకరాదు. 
3. బోట్లలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కరాదు. 
4. భిక్షాటనను భక్తులు, పర్యాటకులు ప్రోత్సాహించరాదు. 
5. నదిలో స్నానం చేసినప్పుడు సబ్బు, షాంపూ ఉపయోగించరాదు. 
6. బహిరంగ మల, మూత్రవిసర్జన చేయరాదు. 
7. బారికేడింగ్‌ దాటి వెళ్లేందుకు ప్రయత్నించరాదు.