వెనిజులాకు చెందిన టీవీ యాంకర్ ఒకరు టీవీ లైవ్ షోలోనే దుస్తులు విప్పింది. ఆమె మోడల్ కమ్ టీవీ యాంకర్. పేరు యువీ పల్లారిస్. టీవీ లైవ్ షోలో ఆమె పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ అకస్మాత్తుగా బట్టలను విప్పేసింది. లైవ్ షో కావడంతో అది అలా సాగుతూనే ఉంది. ఆ షో ఆగకుండా కాసేపు ప్రసారమైంది. దీంతో సదరు సెక్సీ యాంకర్ నగ్నంగా తెర పైకి కనబడేసరికి అక్కడి కుర్రకారు ఆమె తాలూకు వీడియోల కోసం ఎగబడ్డారు.
వెనిజులా విక్టరీ కోసం దుస్తులు విప్పిన ఎనిమిది మంది మోడల్స్‌లలో పల్లారిస్ కూడా ఒకరు అయ్యారు. ఆమె వీడియో హల్ చల్ చేసింది. అయితే, ఆ వీడియోను కొద్ది రోజుల అనంతరం తీసేశారు. ఇదిలా ఉండగా, ప్రపంచకప్ గెలిస్తే టీమ్ ఇండియా ముందు బట్టలు విప్పేసి నగ్నగంగా నిలబడతాననే పూనం పాండే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆమె అన్నంత పని చేయలేదు