బాలీవుడ్ లో హాట్ హాట్ గా కనిపించడం
హీరోయిన్స్ కు కొత్తమీ కాదు..కానీ పెళ్లి చేసుకొని కూడా వెండి తెర ఫై హాట్ హాట్ గా
కనిపించడం అనేది కరీనా వల్లనే అయ్యింది..సైఫ్ తో పెళ్లి జరిగిన తర్వాత కాస్త సినిమాలు
తగ్గించిన కరీనా , తాజాగా అక్షయ్ కుమార్ నటిస్తున్న 'బ్రదర్స్ ' చిత్రంలో నటించింది.
తాజాగా రిలీజ్ చేసిన టిసర్ యౌట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తుంది. ఎంత చూస్తావో..అంత
చూస్కో అనట్లు కరీనా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది..ఈ వీడియో చూసిన ప్రేక్షకులు
టిసర్ లోనే ఇంత చూపిస్తే సినిమా లో ఇంకాన్ని చూడాలో అని గుసగుస లు స్టార్ట్ చేసారు.
ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
మీకోసం మీకు నచ్చిన మరిన్ని :










