తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకున్న హీరోయిన్ సమంత. ఈ అమ్మడు నటించిన అన్ని చిత్రాలు కూడా మంచి విజయం సాధిస్తుండటంతో ఇంకా వరుసగా ఆఫర్లు వస్తూనే వున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా వుంది.
తాజాగా ఈ అమ్మడు తన ఎద అందాలను పబ్లిక్ గా చూపించేస్తూ పిచ్చెక్కించేసింది. ఇటీవలే ఈ అమ్మడు ముంబాయ్ ఎయిర్ పోర్టుకు విచ్చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో వచ్చిన ఈ అమ్మడిని చూసి అక్కడివారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడూ ఏ ఫంక్షన్ కు వెళ్లినా కూడా మంచి దుస్తుల్లో వెళ్లే ఈ అమ్మడు.. ఒక్కసారిగా ఇంత హాట్ గా కనిపించేసరికి అక్కడి వారు ఖంగుతిన్నారు.
ఒకసారి ఈ ఫోటో చూడండి మీకే తెలుస్తుంది. లోపల ఓ ఇన్నర్ వేసుకొని ట్రాన్స్ పరెంట్ షర్ట్ వేసుకొని ఎయిర్ పోర్ట్ కు విచ్చేసింది. దీంతో ఈ అమ్మడి తెల్లని అందాలు చూసి అక్కడి కుర్రకారులంతా పిచ్చెక్కిపోయారు. ఈ అమ్మడిని చూసినవాళ్లంతా కూడా...‘అబ్బా.. సమంత కత్తిలా తయారయ్యిందిరో..’ అని అనుకుంటూ హాట్ హాట్ కామెంట్లు చేసేసారు. మొత్తానికి సమంత తన సెక్సీ డ్రెస్ తో ఎయిర్ పోర్ట్ లో అందరికి చుక్కలు చూపించేసింది
మీరు మెచ్చిన మరిన్ని పోస్టులు :
నా కొడుకు దగ్గర "అది" లేదు అంటావా? చార్మి పై కేసు పెట్టిన తండ్రి
నాతో చేయడానికి నితిన్ దగ్గర అది లేదు: చార్మీ
కాపురం ఎలా చేయాలో నన్ను అడగండి ...!
త్రిష కన్నెపిల్ల గా మారడానికి ట్రై చేస్తోందా ?
******************************************************************













