అనుష్క ఎప్పుడు లావైందో..ఎప్పుడు తగ్గిందో?

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ రూపొందిస్తున్న సినిమా సైజ్ జీరో. ఈ సినిమా నిర్మాత పివిపి. ఓబేసిటీ బ్యాక్ డ్రాప్ లో తయారుచేస్తున్న సినిమా ఇది. 

anushka zero size కోసం చిత్ర ఫలితం
ఈ సినిమా కోసం అనుష్క భారీగా పెరిగి, మళ్లీ భారీగా తగ్గింది.ఇటీవల రుద్రమదేవి ఫంక్షన్ కు వచ్చినపుడు అనుష్క నార్మల్ గానే కనిపించింది. ఆగస్టు 15న వదలబోయే సినిమా ఫస్ట్ లుక్ లో అనుష్క చాలా లావుగా కనిపిస్తుందట. 

అది కూడా ఇలా అలా కాదు..భారీగా.మరి అల్లరి నరేష్ లడ్డూబాబు మాదరిగా గ్రాఫిక్స్ నా? నిజంగా లావై తగ్గిందా? ఈ సినిమా అడియో ఫంక్షన్ విదేశాల్లో జరిపేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఎలాగైనా డైరక్టర్ గా హిట్ కొట్టి తండ్రి పేరు, తాత పేరు నిలబెట్టాలని కోవెలమూడి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నాడు.