నిద్ర పట్టని మగవారికి చేదు వార్త...

పెళ్లి కానీ యువకులు ఎక్కువగా సెక్స్ గురించి ఎక్కువగా మాట్లడుకోవడం , పోర్న్ వీడియోలు చూడడం చూస్తూ , వింటూ ఉంటారు..ఎక్కువగా సెక్స్ సంబదించిన వీడియోస్ చూడడానికి అలవాటు పడినవారు మనదేశం లో చాలామందే ఉన్నారు..

ఎక్కువగా 20- 30 ఏళ్ల మద్య వారు ఎక్కువగా ఈ వీడియోస్ చూసి సంతృప్తి పడతారు..అలా చూస్తేనే నిద్ర పట్టేవారు కూడా ఉన్నారు..అలాంటివారిందరికి ఓ చేదు వార్త..తాజాగా కేంద్రం అలాంటి పోర్న్ సైట్స్ ఫై కొరడా ఝళిపిచింది. దాదాపు 4860 పోర్న్‌ వెబ్‌సైట్లను మూసివేయించారు. 

ఇలాంటి వెబ్ సైట్లను నిషేదించడమంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఏది ఏమయినా ఇలాంటి సైట్స్ మోసివేయడం మంచిందని కొందరు అంటే, మరికొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు.