హన్సిక..దేశముదురు తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు, తెలుగు లో పెద్దగా సక్సెస్ కాకపోయినా తమిళ్ లో మాత్రం నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది..తాజాగా ఈ అమ్మడు వరుస షూటింగ్ వల్ల ఒకే రోజులో నాలుగు సార్లు విమాన ప్రయాణాలు చేయడం వల్ల బాగా అలిసిపోయిందట..
ఇటీవల ఈ ప్రయాణాల వల్లే గొంతు ఇన్‌ఫెక్షన్ రావటమే కాక, విపరీతమైన జ్వరం కూడా వచ్చిందట. అంత ఇబ్బందికర స్థితిలోనూ షూటింగులకు వెళ్లాల్సి వస్తోందని, చాలా ఇబ్బందిగా ఉందని హన్సిక తన ట్విట్టర్ లో ఫాన్స్ కు చెప్పుకొని తెగ బాధపడింది.