Pages

అది ఉండబట్టే కదా ఆమె దగ్గరికి వెళ్ళావ్.. అదే లేకపోతే

తన లవర్ మాజీ స్నేహితురాలితో సెక్స్ చేశాడని తెలిసిన ఆమె కోపంతో ఊగిపోయింది. కోపాన్ని ఏమాత్రం అదుపు చేసుకోలేకపోయింది. అతను చేసిన తప్పుకు శిక్ష ఇవ్వాల్సిందేనని భావించింది. అంతే హెయిర్ డ్రైయర్‌తో మసి చేసింది. కానీ ఆమె చర్యను స్థానిక కోర్టు తప్పు బట్టింది. అంతేగాకుండా 9నెలల పాటు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే 22 ఏళ్ళ బ్రాన్విన్ పార్కర్‌కు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయితే అతగాడు తన మాజీ స్నేహితురాలితో రెండు రాత్రులు గడిపాడు. 

ఈ విషయం బ్రాన్విన్ పార్కర్‌కు తెలిసింది. తాను చేసిన పనికి కుమిలిపోయాడు. ఆమెను చీటింగ్ చేసినందుకు తనకు శిక్ష విధించేందుకు లవర్‌కు అనుమతిచ్చాడు. దీంతో బ్రాన్విన్ పార్కర్‌ తన హైయిర్ డ్రైయర్‌‌తో అతడి మర్మాంగాన్ని చురుక్కుమనిపించాలనుకుంది. అయితే కొన్ని క్షణాల వేడికే వారిద్దరూ ఊహించనిది జరిగిపోయింది. లవర్ మర్మాంగం మాడి మసైపోయింది. జీవితాంతం అతడు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఈ ఘటన చివరకు కోర్టు వరకు వెళ్లింది.