Pages

నేను సింగిల్ గా ఉన్న..ఎవరైన చేయచ్చు..!

ఏంటి టైటిల్ చూసి టెంప్ట్ అవుతున్నారా..? అవును అలా టెంప్ట్ చేస్తుంది బాలీవుడ్ హాట్ బ్యూటి సొనమ్ కపూర్..తాజాగా ఆమె ఇచ్చిన ఓపెన్ ఆఫర్ కి యూత్ ఏ కాదు హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు..ఇంతకి ఆ ఆఫర్ ఏంటో మీరే చూడండి.. అనిల్ కపూర్ నటవారసురాలిగా తెరంగేట్రం చేసిన అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేకపోయిందీ సొనమ్ కపూర్. 
nenu singil ga unna..evaraina cheyachhu..!

కానీ ఫ్యాషన్ ఐకాన్‌గా మాత్రం పేరు సాధించింది. ఏదైనా ఫంక్షన్‌కు అటెండ్ అయితే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. అటువంటి ముద్దుగుమ్మ ఇప్పుడు ఒంటరిగానే ఉన్నానని, తన ఎఫైర్స్ అన్నీ గతమని, మనసుకు నచ్చిన వాడు దొరికితే అతనితో డేటింగ్ చేస్తానని చెప్పుకొచ్చింది. తనకు ఎవరైనా కరెక్ట్ అనిపిస్తే ట్రైచేసుకోవచ్చని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీంతో అమ్మడితో ఎవరు డేటింగ్ చేస్తారా అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.