Pages

ఫోటో చూసి అమ్మాయి ఎలాంటిదో చెప్పేసే మగాళ్లు!

ముఖం చూస్తేనే కాదు... అమ్మాయి ఫోటో చూసి ఆమె గుణగణాలేమిటో, నమ్మకస్తురాలా, కాదా అని చెప్పే సామర్థ్యం సహజ సిద్ధంగానే పురుషుల్లో ఉంటుందని ఆస్ట్రేలియాలోని ఓ అధ్యయనం వెల్లడించింది. పశ్చిమ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన సోమన్ థా లివర్స్, అతడి బృందం కలిసి ఈ అధ్యయనానికి తెరతీశారు. అమ్మాయిని చూస్తే చాలు ఆమె ఎలాంటిదో చెప్పే మగవాళ్లు కొందరు ఉంటారు. 
foto chusi ammaayi elaantido cheppese magaallu!
అయితే, అమ్మాయిని చూడాల్సిన అవసరం లేదు, అమ్మాయి ఫోటో చూపించినా సరే ఆమె ఎలాంటిదో చెప్పేయగల సామర్థ్యం ఉంటుందని తాజా అధ్యయనంలో తేలడం గమనార్హం. ఈ పరిశోధనలో భాగంగా కొంతమంది పురుషులను తీసుకుని, రెండు భాగాలుగా విభజించారు. వారికి కొందరు అమ్మాయిల ఫోటోలు చూపించారు. రెండు విభాగాల్లోని పురుషులు ఇంచుమించు ఒకేలా స్పందించారు. అంతకు ముందే ఆ అమ్మాయిలు ఎలాంటి వారో తెలుసుకున్న పరిశోధకులు, పురుషులు కూడా అలాంటి సమాధానాలే చెప్పడంతో ఒకింత ఆశ్చర్యపోయి, 'పురుషుల్లో సహజసిద్ధంగా ఆ లక్షణం వచ్చేస్తుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.

Related : 

యమ ధర్మరాజు చెప్పిన మరణ రహస్యాలు
ఏ చిత్రపటాలు ఇళ్లల్లో ఉంచాలి ?
నిద్ర లేవగానే ఎవర్ని చూస్తే ఆ రోజంతా శుభప్రధం అవుతుంది
వాస్తు దోషం వున్నట్లు ఎలా తెలుసుకోవచ్చు?
ఇంట్లో బీరువా ఏ వైపు పెట్టుకోవాలి?
మగ పిల్లలు పుట్టడానికి మునులు చెప్పిన రహస్యం...
సంతానం కలగడానికి భార్యా భర్తల మధ్య శృంగార సమయం నెలలో ఏ రోజులు బెస్ట్