తెలుగు, తమిళ విశ్వ నటుడు గా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ పెద్ద బిడ్డ శృతి హాసన్ 2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాలనటిగా నటించింది ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ నటించింది కానీ అది అట్టర్ ప్లాప్ కావడంతో ఈ అమ్మడు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈ మద్య కాలంలో తెలుగులో వరుస విజయాలు అందుకుంది.. మహేష్ బాబుతో నటించిన 'శ్రీమంతుడు' సినిమాతో ఇటు తెలుగులో అటు తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ అమ్మడు డబ్బు గురించి సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.
డబ్బంటే నాకు చేదేం కాదు, డబ్బు విలువ తెలుసు కానీ డబ్బుకంటే నా కష్టానికే ఎక్కువ విలువ ఇస్తా. దానికి వెల కట్టడం నాకు నచ్చదు. ఒక పెద్ద నటుడి కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి కాలు పెట్టినా తనకు కష్ట పడితేనే గుర్తింపు వస్తుందని పేరు ప్రఖ్యాతలు వస్తాయని అటోమెటిగ్ గా డబ్బు కూడా వస్తుందని చెబుతుంది. అయితే భాషల్లోనూ రాణిస్తూ, నటిగా నిలదొక్కుకోవడమే తన లక్ష్యమని చెబుతోంది. ఇక ఎక్కువ పారితోషికం తీసుకొని ఎలాంటి పాత్రలు పడితే అలాంటి చేయనని తనకు వ్యాల్యూ ఇచ్చే పాత్రలు మాత్రమే చేస్తానని చెబుతుంది...
డబ్బు ఎక్కవ ఇచ్చి నన్ను కొనలేరని అంటుంది శృతి హాసన్. ఆ విషయమే చెప్పుకొస్తూ "పారితోషికానికి నా దృష్టిలో చివరి స్థానం. చాలా సినిమాలు కథ నచ్చి, అందులో నా పాత్ర నచ్చి చేసినవే. కొన్ని దర్శకుడి పేరు చూసి చేసినవి ఉన్నాయి. అంతే తప్ప.. పారితోషికం కోసమే ఒప్పుకొన్న సినిమాలు లేవు. కాసులకు పడిపోయే వ్యక్తిత్వం కాదు నాది" అని చెప్పుకొచ్చింది.
Related :
వీర్యం దానం చెయ్యండి ఐ ఫోన్ ఉచితంగా పొందండి...
సంపదలను ఇచ్చే మహా శివుడు .
మనిషి చనిపోతున్నాడని కుక్కలకు ముందే తెలుస్తుందా ?
మీకు అక్కడ పుట్టుమచ్చ ఉందా ?
తలస్నానం ఏరోజు చేయాలి?
కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?