రాజమౌళి తనకు నచ్చిన ఇతర సినిమాలలోని సీన్స్‌ను యథాతథంగా తీస్తుంటాను అని ఆమధ్య ఒప్పుకొన్నాడు. బాహుబలి పోస్టర్స్ నుండే ఆయన పలు చిత్రాల పోస్టర్లను కాపీ కొడుతున్నాడంటూ విమర్శలు చెలరేగాయి.
ఇక బాహుబలి చిత్రంలో కట్టప్ప ప్రభాస్ కాలును తన తలపై పెట్టుకునే సీన్‌ను కూడా తాను కాపీ కొట్టానని జక్కన్న ఓపెన్‌గా ఒప్పుకున్నాడు. ఇప్పుడు జక్కన్న కొడుకు కార్తిక్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. బాహుబలితో పాటు తాజాగా అఖిల్ పోస్టర్స్‌ను కూడా డిజైన్ చేస్తున్న కార్తీక్ ఓ జపాన్ చిత్రం పోస్టర్ డిజైన్‌ను లుక్ మార్చి కాపీ కొట్టినట్లుగా ఆధారాలను చూపిస్తున్నారు కొందరు.
ఆయన జపనీస్ భాషలో వచ్చిన డ్రాగన్ బాల్ అనే పోస్టర్‌ను కాపీ చేశాడని విమర్శలు రేగుతున్నాయి. ఇదే ఇప్పుడు టాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారింది.