బండ్ల గణేష్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో తనదైన శైలిలో ట్విట్ల వర్షం కురిపించాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నాలుగు గబ్బర్ సింగ్ డిజైన్స్ విడుదల చేశాడు.
వాటిలో కొటేషన్లు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగు జాతికి పవన్ తప్ప మరో దిక్కు లేదని , అతగాడే చరిత్ర సృష్టించగలడని, రైతు జాతి ఎజెండ్డా, కోటప్ప కొండ అంటూ ఏదేదో ట్విట్ చేశాడు. అవన్నీ కాస్త ఓకే అనొచ్చు కానీ, అతని పైత్యం ఎక్కువ అవుతుంది అనిపించేలా…’బిగ్గెస్ట్ 1210th డే అంటూ గబ్బర్ సింగ్ పోస్టర్ ‘ ని విడుదల్ చేశాడు. దాని పక్కనే ‘చరిత్ర ఎదురుచూస్తున్నది మీకోసం , చరిత్ర సృష్టించేది మీరే’ అని బండ్ల ట్యాగ్ లైన్ పెట్టారు.
తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇబ్బంది కారణంగా ఉన్న సమయంలో నిజమే పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి యొక్క ఆవశ్యకత ఉన్నది. కానీ గబ్బర్ సింగ్ సినిమా 1210వ రోజు అని వెయ్యడం హాస్యాస్పదంగా ఉన్నది. ఆ సినిమా వచ్చి వెళ్ళిపోయి చాలా రోజు అవ్వగా బండ్ల గణేష్ ఇంకా ఆ సినిమా ఆడుతుంది అన్నట్లుగా రాశాడు. దానిపై పవన్ యన్టీ ఫాన్స్ కామెడీ చేస్తూ….’1210వ రోజు ఎక్కడ? బండ్ల గణేష్ హోం థియేటర్లోనా?’ అంటూ ఎద్దేవా చేయడంతో పవన్ ఫాన్స్ గణేష్ పై మండిపడుతున్నారు.