రామ్‌చరణ్ న్యూఫిల్మ్ 'బ్రూస్ లీ' గురించి ఓ కొత్త న్యూస్. ఇందులో చిరంజీవి 20 నిమిషాలు నటిస్తున్నాడని మాత్రమే తెలుసు. మెగాస్టార్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కి యమక్రేజ్ వచ్చేసింది.
తాజాగా పవన్ కల్యాణ్ కూడా తన వాయిస్ ఇస్తున్నాడట. ఇటీవల చెర్రీ తన సినిమాకి వాయిస్ ఇవ్వాలని పవన్ వద్ద ప్రస్తావించడంతో.. బాబాయ్ ఓకే అంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ న్యూస్‌తో 'బ్రూస్ లీ' క్రేజ్ అమాంతంగా రెట్టింపయ్యింది. ఇందులో చరణ్ రోల్.. గ్యాంగ్ లీడర్‌లో చిరంజీవి రోల్ మాదిరిగా వుంటుందంటూ రైటర్ గోపీమోహన్ క్లూ ఇచ్చేశాడు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమా షూటింగ్ స్పీడప్ అయ్యింది. శ్రీనువైట్ల డైరెక్షన్‌లో రెడీ అవుతున్న 'బ్రూస్ లీ' ఆడియో ఈనెల చివరలో విడుదల చేయనున్నారు.
అక్టోబర్ 16న వాల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇంకేముంది ఫ్యాన్స్ మొత్తానికి మెగా హ్యాపీన్యూస్ అన్నమాట.