Pages

అక్కడ కట్టిన బట్ట వద్దు.. నగ్నమే ముద్దు

అక్కడ ఆఫీస్ లో ఆడ మగ నగ్నంగా జాబ్ మనిషి నాగరికత నేర్చాడు బట్టకట్టాడు, అంతరిక్షాన్ని అందుకొంటుంన్నాడు. చుక్కల్ని, దిక్కుల్ని దాటి చంద్రుడిని చేరుకొన్నాడు అని సంబరపడుతున్నాడు. కానీ ఇప్పుడు అదే మనిషి తిరోగమనం పయనం అవుతున్నాడా అని పిస్తుంది కొన్ని కొన్ని సంఘటనలు వింటే.. కట్టిన బట్ట వద్దు.. నగ్నమే ముద్దు అంటూ. తమ ప్రవర్తనకు సభ్య సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు ఉద్యోగులు. 

kaaliforniyaalo kattina batta vaddu.. nagname muddu
ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ పబ్లిషింగ్ ఆఫీస్ లో జాబ్ చేసే ఆడ మగ అంతా బట్టల్లేకుండా నగ్నంగా పనిచేస్తున్నారట. కానీ ఫస్ట్ టైం ఇలా నగ్నంగా పని చెయ్యాలంటే.. ఆడ మగ వారు చాలా ఇబ్బంది పడ్డారంట. కానీ రోజురోజు కీ వారికి బట్టలు లేకుండా పని చెయ్యడం అలవాటు అయ్యిపోవడమే కాదు.. ఇప్పుడు సంతోషంగా పని చేస్తున్నారట. ఇంటి నుంచి ఆఫీస్ కు వచ్చేటప్పుడు బట్టలతో వచ్చి ఆఫీస్ ప్రాంగణం లోకి రాగానే వారికి కేటాయించిన క్యాబిన్ లోకి బట్టలు పెట్టేసి నగ్నంగా ఆఫీస్ వర్క్ చేయడం మొదలు పెడతారట.

Related :

హీరో సుమన్ తన జైలు జీవితం గురించి ఓ పత్రికకు ఇచ్చిన షాకింగ్ ఇంటర్వ్యూ..?

చిరంజీవి గురించి అసలు విషయం చెప్పిన సుమన్

మేలుకొలుపు : చిరంజీవి నిజస్వరూపాన్ని తెలుసుకోండి ఫాన్స్ ..