చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే కామాంధులకు శస్త్రచికిత్స ద్వారా మగతనం తొలగింపే సరైన శిక్షగా మద్రాస్ హైకోర్టు పేర్కొంది. దీనికోసం చట్ట సవరణను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ- ''పసివాళ్లమీద పాశవికతకు ఇంతకన్నా తగిన శిక్ష లేదు'' అని జస్టిస్ ఎన్.కృపాకరన్ అన్నారు.
''ఈ సూచన అనాగరికమైనదిగా కనిపించవచ్చు. ఆటవిక ప్రవృత్తిగల నేరగాళ్లకు ఇలాంటి అనాగరిక శిక్షా పద్ధతులే సరైనవి. మగతనం పోతుందన్న భయం కచ్చితంగా దుండగాళ్లకు ముకుతాడు వేస్తుంది'' అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన పేరిట ఈ సిఫారసును వ్యతిరేకించే వాళ్లు నేరస్థులపై కరుణ చూపకూడదన్నారు. ఉన్నత విద్యస్థాయిలో బాలబాలికలకు లైంగిక విద్యను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కూడా సిఫారసు చేశారు. లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే కఠిన చట్టం ఉన్నా ఫలితం లేదన్నారు
Related :
హీరో సుమన్ తన జైలు జీవితం గురించి ఓ పత్రికకు ఇచ్చిన షాకింగ్ ఇంటర్వ్యూ..?
మేలుకొలుపు : చిరంజీవి నిజస్వరూపాన్ని తెలుసుకోండి ఫాన్స్ ..
లంకంత కొంప... 15 వేల కోట్ల ఆస్తి... కట్టుకున్నది వెళ్లిపోయింది.. ప్రేమించింది పారిపోయింది... ఏంటీ జీవితం..?
వ్యభిచారం: రోజుకి 5 లక్షలు అంటున్న హీరోయిన్ చెల్లెలు...