Pages

సెన్సార్ వారి బంపర్ ఆఫర్ .. కీచక సినిమాలో రేప్ సీన్

యామినీ భాస్కర్‌, జ్వాలాకోటీ, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'కీచక'. యన్‌.వి.బి.చౌదరి దర్శకుడు. పర్వతరెడ్డి కిషోర్‌ కుమార్‌ నిర్మాత. ఈ నెల 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలోని లీకెడ్ వీడియో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. సినిమాలో ని కొన్ని సీన్స్ ఇలా వీడియోగా ఎడిటింగ్ టేబుల్ మీద నుంచి బయిటకు వచ్చాయని చెప్తున్నారు. ఆ వీడియో చాలా దారుణంగా ఉంది. 

lik vidiyo...  sensaar nidrapoyinda? mahila
ఆ వీడియో స్క్రీన్ షాట్ ని ఇక్కడ చూడవచ్చు. 

ఇక ఇలాంటి వీడియో కలిగిన సినిమాను ఎలా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారన్నది అసలు సమస్య. ఈ రాక్షసత్వం ఏంటి? మైనర్ బాలికపై అత్యాచారం, మహిళను విపరీతం గా హింసించడం, సిగరెట్ తో కాల్చడం.... ఇది సినిమానా శాడిజానికి పరాకాష్టా? సెన్సార్ నిద్రపోయిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కొన్ని మహిళా సంఘాలు ప్రెస్ మీట్ కూడా పెడుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ''నాగ్‌పుర్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. 

Related :