విక్రమ్ హీరోగా '10 ఎండ్రదుకుల్ల' అనే తమిళ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్. ఈ సినిమాలో సమంత కొన్ని సీన్లలో మూస్ లుక్ లో కనిపించనుంది.
దమ్ము కొడుతూ రౌడీ లుక్ లో ఉన్న సమంత ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఎంతో మంది కుర్రాళ్లు అందాల దేవతగా ఆరాధిస్తున్నారు. అలాంటి పొజిషన్లో ఉన్న సమంత ఇలాంటి నెగెటివ్ రోల్ చేయడం ఎంతో గట్స్ తో కూడుకుంది అనే ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
Related :
ఎయిర్ పోర్ట్ లో నల్లని డ్రెస్సులో సమంత తెల్లని అందాలు - Images
మేలుకొలుపు : చిరంజీవి నిజస్వరూపాన్ని తెలుసుకోండి ఫాన్స్ ..
రెండో మొగుడి తో మొదటి మొగుడి రాసలీలలు చెప్తే ..... ?
Related :
ఎయిర్ పోర్ట్ లో నల్లని డ్రెస్సులో సమంత తెల్లని అందాలు - Images
మేలుకొలుపు : చిరంజీవి నిజస్వరూపాన్ని తెలుసుకోండి ఫాన్స్ ..
రెండో మొగుడి తో మొదటి మొగుడి రాసలీలలు చెప్తే ..... ?