మిల్కీ బ్యూటి తమన్నా పిలుపు కోసం అందరు ఎదురుచూస్తుంటే…ఓ హీరో మాత్రం తమన్నా ఎన్ని సార్లు పిలిచినా వెళ్ళలేదట..ఇంతకి ఎందుకు పిలిచింది..? ఎవరా ఆ హీరోనో మీరే చూడండి..
100% లవ్ లో జోడిగా నటించిన తమన్నా , నాగ చైతన్య గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చెప్పి ఆశ్చర్యపరిచింది..తాజాగా బెంగాల్ టైగర్ ప్రమోషన్ లో పాల్గొన్న తమన్నాను “మనుషులు ఎవ్వరూ లేని దీవిలో నాగచైతన్య తో కలసి ఒక రోజు ఉండాల్సివస్తే ఏం చేస్తారు” అని యాంకర్ అడిగితే, వెంటనే తమన్నా “బాబోయ్ చాలా కష్టం. నేను ఎన్నిసార్లు పిలిచినా చైతూ నాతో కనీసం లంచ్ చేయడానికి కూడా రాలేదు, అలాంటి వారితో ఒక రోజు దీవిలో గడపడమా ” అంటూ సమాధానం ఇచ్చింది.
Related :