దీపారాధన లో పాటించాల్సిన నియమాలు




దీపారాధన లో పాటించాల్సిన నియమాలు



అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించ రాదు , ఏక వత్తి వెలిగించ కూడదు , రెండు వత్తులను కలిపి వెలిగించాలి .
దీపారాధన చేసేటప్పుడు కుందికి మూడు చోట్ల కుంకుమ బొట్టు పెట్టి , అక్షింతలు వేయాలి , దీపాన్ని వెలిగించేటప్పుడు అగరవత్తి తో వెలిగించాలి .
దీపారాధన లో విష్ణువు పూజలో కుడివైపుకు ఉంచాలి . పటానికి కాని , ప్రతిమకు కాని దీపాన్ని ఎదురుగా ఉంచరాదు . దీపారాధన ‘ స్టీల్ కుందులతో’ చేయరాదు .
పంచలోహం , వెండి శ్రేష్టం . దీపం కొండెక్కితే 108 సార్లు ‘ ఓం నమశ్శివాయ ‘ అని జపం చేసి మళ్లీ వెలిగించాలి