భర్త వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్న వారిని చూశాం. పిల్లలు కావడం లేదని కొంత మంది విడాకులు తీసుకోవడమూ చూశాం. చివరకు గురక పోతున్నారని కూడా జంటలు విడాకులు తీసుకున్నారని విన్నాం. కానీ భారత్ లొ కరెంట్ కోత రఓ జంట మధ్య చిచ్చు రేపింది. అదీ కూడా ఎక్కడో బయటి దేశంలో కూడా కాదు మన గ్రేట్ ఇండియాలోనే. అసలు ఏం జరిగింది.. కరెంట్ కష్టాలతో జంట ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో ప్రతిరోజూ పవర్ కట్ అక్కడ సర్వసాధారణం. రుక్సానా అలియాస్ బబ్లీ అనే మహిళకు ఏడేళ్ల క్రితం ఖాదిర్ అనే వ్యక్తితో పెళ్లయింది. అయితే రోజూ రాత్రిపూట కరెంటు పోతోంది. క్యాండిల్ వెలుగులోనే భోజనం చేద్దామని ఆమె అడిగితే.. భర్త మాత్రం ఎందుకు, కరెంటు వచ్చాక తిందాం అనేవాడు. కరెంటు వచ్చేవరకు మేలుకుని ఉండి, తనకు వడ్డించాలని బలవంతపెట్టేవాడని, తాను కాదంటే కొట్టేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఖాదిర్ మాత్రం భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడని, పిల్లలతో కూడా బాగుండేవాడని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. వాళ్లకు ముగ్గురు పిల్లలున్నారు. ఎంత చెప్పినా ఖాదిర్ తన భోజనం అలవాటును మాత్రం మార్చుకోకపోవడంతో.. బబ్లీ అతడి నుంచి విడిపోయి సూరత్ లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. మొత్తానికి కరెంట్ కోత పచ్చని జంట మధ్య చిచ్చు రేపింది. పాపం.. కష్టం బయటకు కక్కా లేక మింగా లేక చివరకు విడాకులకు సిద్దపడింది ఆ ఇల్లాలు.
భర్త
వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్న వారిని చూశాం. పిల్లలు కావడం లేదని
కొంత మంది విడాకులు తీసుకోవడమూ చూశాం. చివరకు గురక పోతున్నారని కూడా జంటలు
విడాకులు తీసుకున్నారని విన్నాం. కానీ భారత్ లొ కరెంట్ కోత రఓ జంట మధ్య
చిచ్చు రేపింది. అదీ కూడా ఎక్కడో బయటి దేశంలో కూడా కాదు మన గ్రేట్
ఇండియాలోనే. అసలు ఏం జరిగింది.. కరెంట్ కష్టాలతో జంట ఎందుకు విడాకులు
తీసుకున్నారో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో
ప్రతిరోజూ పవర్ కట్ అక్కడ సర్వసాధారణం. రుక్సానా అలియాస్ బబ్లీ అనే మహిళకు
ఏడేళ్ల క్రితం ఖాదిర్ అనే వ్యక్తితో పెళ్లయింది. అయితే రోజూ రాత్రిపూట
కరెంటు పోతోంది. క్యాండిల్ వెలుగులోనే భోజనం చేద్దామని ఆమె అడిగితే.. భర్త
మాత్రం ఎందుకు, కరెంటు వచ్చాక తిందాం అనేవాడు. కరెంటు వచ్చేవరకు మేలుకుని
ఉండి, తనకు వడ్డించాలని బలవంతపెట్టేవాడని, తాను కాదంటే కొట్టేవాడని ఆమె
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఖాదిర్ మాత్రం భార్యను చాలా
ప్రేమగా చూసుకునేవాడని, పిల్లలతో కూడా బాగుండేవాడని చుట్టుపక్కల వాళ్లు
చెబుతున్నారు. వాళ్లకు ముగ్గురు పిల్లలున్నారు. ఎంత చెప్పినా ఖాదిర్ తన
భోజనం అలవాటును మాత్రం మార్చుకోకపోవడంతో.. బబ్లీ అతడి నుంచి విడిపోయి
సూరత్ లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. మొత్తానికి కరెంట్ కోత పచ్చని
జంట మధ్య చిచ్చు రేపింది. పాపం.. కష్టం బయటకు కక్కా లేక మింగా లేక చివరకు
విడాకులకు సిద్దపడింది ఆ ఇల్లాలు.
(Source: Sakshi)
(Source: Sakshi)
**అభినవచారి**
If you enjoyed this Post, Sign up for Newsletter
(And get your daily news straight to your inbox)