C F L బల్బుల తయారీ - లాభాలు... |
స్వయం ఉపాధి పధకాలలో C F L బల్బుల తయారీ ఒక
లాభదాయకమైన రంగము. ఈ బల్బులకి మార్కెట్ డిమాండ్ కూడా బాగా ఉంది. వీటి గురించి
మరియు ఈ బల్బుల తయారీలో వచ్చే లాభాలను గురించి క్లుప్తంగా చూద్దాం.
|
C F L ( Compact Fluorscent Light ) బల్బుల వలన ఉపయోగాలు: |
>>C F L బల్బులు పర్యావరణ సమతుల్యానికి దోహద పడతాయి.ఇవి సాధారణ బల్బుల( Incandescent bulb) కన్నా7 నుంచి 10 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. |
>>ఈ బల్బులు 6000 నుంచి 15000 గంటలు మన్నితే, సాధారణ బల్బులు 750 నుంచి 1000 గంటలు పని చేస్తాయి. |
>>ఇవి సాధారణ బల్బుల కంటే 50 % నుండి 80 % వరకు విద్యుత్ ను ఆదాచేస్తాయి. |
>>ఈ C F L బల్బులు 60 నుంచి 72 lumens per watt అయితే, సాదారణ బల్బుల నుంచి 8 నుంచి 17 lumens per watt వస్తుంది. |
ఈ బల్బులను, సాధారణ బల్బులతో పోల్చితే :
|
25000 బల్బుల తయారీ సంస్థ కు సాధారణ
పరిస్థితులలో కావలసిన పెట్టుబడి మరియు వచ్చే లాభాలు:
|
>>భవనం - 300 to 400 Sq.mts |
>>విద్యుత్ - 5 Kw |
>>తయారీ ప్లాంట్ - 1,50,000/- to 2,00,000/- |
|
>>మిగిలిన ఖర్చులు- 1,00,000/- |
ప్రతినెలకు అయ్యే ఖర్చులు:
|
ముడి సరుకులు( Glass Tubes,Plastic
body, caps, etc...), జీతభత్యాలు, విద్యుత్, మొదలైనవి
- 1,80,000/-
C F L బల్బులు అమ్మడం వలన వచ్చే ఆదాయం ( ఒక్కొక్కటి Rs.100/- చొప్పున )-
Rs. 26,25,000/-సంవత్సరానికి వచ్చే నికర లాభం - Rs.4,65,000/-ఈ తయారీలో బల్బులను
5 నుంచి 6 స్టేజి లలో పరిక్షిస్తారు. మరియు పై న చెప్పిన పెట్టుబడి,
లాభాలు సాధారణ పరిస్థితులలో వచ్చేవి. సంస్థ ఎక్కడ పెడుతున్నామో ఆ
ప్రదేశం ను సర్వే చేసుకుని సంస్థ ని ప్రారంభించి,
ప్రమాణాలను పాటిస్తే సంస్థ ను
మంచి లాభాల బాటలో నడిపించవచ్చు.
|