లీకైన అంజలి డర్టీ అలవాట్లు



anjali కోసం చిత్ర ఫలితం

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా స్టార్ డంని సంపాదించుకున్న బబ్లీ హీరోయిన్ అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించిన తరువాత అంజలి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. తరువాత అనుకోకుండా తన వ్యక్తిగత జీవితం వివాదాలమయం కావడంతో చాలా ఆఫర్స్ ని మిస్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే కొంత కాలం గ్యాప్ తరువాత అంజలి తన ఫిల్మ్ కెరీర్ ని మంచి స్పీడులోకి తెచ్చుకుంది.

 ప్రస్తుతం అంజలి చేతిలో దాదాపు 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి రవితేజ సరసన కాగా, మరోకటి నందమూరి బాలక్రిష్ణ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ డిక్టేటర్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇవికాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ కి సైన్ చేయాల్సి ఉంది. అటు తమిళంలోనూ ఇప్పుడు అంజలికి హీరోయిన్ ఛాన్స్ ని ఆఫర్ ఇవ్వటానికి నిర్మాతలు, డైరెక్టర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఇంత వరకూ వ్యవహారం బాగానే ఉన్నప్పటికీ, అంజలికి ఉన్న అలవాట్లు, తనకి బ్యాడ్ నేమ్ క్రియేట్ చేస్తున్నాయని ఇండస్ట్రీలోని కొందరి వాదన. అంజలికి నైట్ పార్టీలన్నా, ప్రెండ్స్ తో జల్సాల కోసం టైంని స్పెండ్ చేయాలన్ని తెగ ఆసక్తి చూపుతుందట.