Pages

‘‘పిల్లలున్న మగాడు ఇంకో పెళ్ళి చేసుకుంటే ప్రాబ్లమ్‌ లేదుకాని, పిల్లలున్నఆడది పెళ్లి చేసుకోవాలంటే కష్టమే - రేణుదేశాయ్

renu desai కోసం చిత్ర ఫలితం


ఒక జీవితానికి ఒక పెళ్లే అనే కాన్సెప్టు మన భారతీయులది. కాని ఈ సీన్‌ సితార్‌ అయిపోయి చాలా సంవత్సరాలైంది. ఎవరు ఎన్నిసార్లయినా ఇంటికి మావిడాకులు కట్టినంత సింపుల్‌గా విడాకులు ఇచ్చేసుకొని, వాటిని తీసిపారేసినంత ఈజీగా మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నారు. 

ఫిలాసఫీ పక్కనెడితే.. రేణు దేశాయ్‌కు విడాకులిచ్చాక పవన్‌ కళ్యాణ్‌ ఇంకో పెళ్ళి చేసేసుకున్నాడు కదా.. మరి మీరు చేసుకోవచ్చుగా రేణు అంటే.. ‘‘పిల్లలున్న మగాడు ఇంకో పెళ్ళి చేసుకుంటే ప్రాబ్లమ్‌ లేదుకాని, పిల్లలున్న పెళ్ళం చేసుకోవాలంటే మాత్రం కష్టమే. ఎప్పుడైతే తల్లవుతుందో అప్పుడే ఒక స్త్రీలో మిగిలిన ఎమోషన్స్‌ చచ్చిపోతాయ్‌’’ అంటూ సెలవిచ్చింది.