అశుభం అనేది
కలలో కూడా తలచుకోరాదనీ మన పెద్దవాళ్లు అంటుంటారు... ఇటీవల ఆయనకు జార్ఖండ్
రాష్ట్ర మానవవనరుల శాఖామంత్రి కలాం ఫోటోకు దండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దానిపై
దేశం యావత్తూ చర్చ జరిగింది. ఐతే ఆమె ఆ తర్వాత సర్దుకుంది. కానీ జరిగిన తప్పు మళ్లీ
సరిదిద్దుకోలేరు కదా. అలా ఆమె ఎందుకు వేశారో కానీ... ఆ ఘటన జరిగి వారం కూడా తిరగక మునుపే
కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఏదేమైనా దేశం ఓ గొప్ప మేధావిని కోల్పోయింది.
అబ్దుల్ కలాం జీవిత చరిత్రను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి CLICK HERE