దేశ వ్యాప్తంగా
వ్యభిచారకూపాల్లో (రెడ్‌లైట్ ఏరియా) ఉండే అమ్మాయిల్లో 95 శాతం తెలుగు యువతులేనని ఉన్నారని
ప్రజ్వల అనే స్వచ్చంధ సంస్థ తాజాగా వెల్లడించింది. ఇదే అంశంపై ఆ సంస్థ ప్రతినిధి సునీతా
కృష్ణన్ మాట్లాడుతూ.. గత నెలలో మహారాష్ట్రలోని చాందీపూర్‌లో వ్యభిచార గృహాలపై తెలంగాణ
సీఐడీ అధికారులు దాడులు చేసి 64 మందిని రక్షించారన్నారు.